Isaiah · chapter 3 · verse 18
Isaiah 3:18 in Telugu
ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను
Aa dinamuna yehovaa gallugallumanu vaari paada bhooshanamulanu sooryabimba bhooshanamulanu chandravankalanu bhooshanamulanu
Isaiah 3:18 in English
- King James Version (KJV)
- In that day the Lord will take away the bravery of [their] tinkling ornaments [about their feet], and [their] cauls, and [their] round tires like the moon,
- World English Bible (WEB)
- In that day the Lord will take away the beauty of their anklets, the headbands, the crescent necklaces,
- American Standard Version (ASV)
- In that day the Lord will take away the beauty of their anklets, and the cauls, and the crescents;
- Bible in Basic English (BBE)
- In that day the Lord will take away the glory of their foot-rings, and their sun-jewels, and their moon-ornaments,
- Darby Translation (DBY)
- In that day the Lord will take away the ornament of anklets, and the little suns and crescents,
- Webster's Bible (WBS)
- In that day the LORD will take away the show of [their] tinkling ornaments [about their feet] , and [their] cauls, and [their] round tires like the moon.
- Young's Literal Translation (YLT)
- In that day doth the Lord turn aside The beauty of the tinkling ornaments, And of the embroidered works, And of the round tires like moons,
Read in context
- 16మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు;
- 17కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యెహోవా వారి మానమును బయలుపరచును.
- 18ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను
- 19కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకు లను
- 20కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను
Cross references
- Judges 8:21 న్యాయాధిపతులు 8:21అప్పుడు జెబహు పల్మున్నాలుప్రాయముకొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మామీద పడు మని చెప్పగా గిద్యోను లేచి జెబ హును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసికొనెను.
- Judges 8:26 న్యాయాధిపతులు 8:26మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్ర వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను, అతడు అడిగిన బంగారు పోగుల యెత్తు వెయ్యిన్ని ఏడువందల తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను.