Isaiah · chapter 3 · verse 19
Isaiah 3:19 in Telugu
కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకు లను
Karnabhooshanamulanu kadiyamulanu naanamaina musuku lanu
Isaiah 3:19 in English
- King James Version (KJV)
- The chains, and the bracelets, and the mufflers,
- World English Bible (WEB)
- the earrings, the bracelets, the veils,
- American Standard Version (ASV)
- the pendants, and the bracelets, and the mufflers;
- Bible in Basic English (BBE)
- The ear-rings, and the chains, and the delicate clothing,
- Darby Translation (DBY)
- the pearl-drops, and the bracelets, and the veils,
- Webster's Bible (WBS)
- The chains, and the bracelets, and the mufflers,
- Young's Literal Translation (YLT)
- Of the drops, and the bracelets, and the mufflers,
Read in context
- 17కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యెహోవా వారి మానమును బయలుపరచును.
- 18ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను
- 19కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకు లను
- 20కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను
- 21రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను
Cross references
- Ezekiel 16:11 యెహెజ్కేలు 16:11మరియు ఆభరణములచేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి
- Genesis 38:18 ఆదికాండము 38:18అతడు - నేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె - నీ ముద్రయు దాని దారమును నీ చేతి కఱ్ఱయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను; ఆమె అతనివలన గర్భవతి
- Numbers 31:50 సంఖ్యాకాండము 31:50కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతిమనుష్యునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరము లను పోగులను పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా
- Genesis 24:22 ఆదికాండము 24:22ఒంటెలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియములను తీసి
- Genesis 24:53 ఆదికాండము 24:53తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను; మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను.
- Genesis 24:30 ఆదికాండము 24:30అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరియైన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావియొద్ద ఒంటెల దగ్గర నిలిచి యుండగా
- Exodus 35:22 నిర్గమకాండము 35:22స్త్రీలుగాని పురుషులుగాని యెవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరు యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను తావళ ములను, సమస్తవిధమైన బంగారు వస్తువులనుతెచ్చిరి.
- Genesis 38:25 ఆదికాండము 38:25ఆమెను బయటికి తీసికొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి - ఇవి యెవరివో ఆ మనుష్యుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర యీ దారము ఈ కఱ్ఱ యెవరివో దయచేసి గురుతు పట్టుమని చెప్పించెను.