Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 40 · verse 13

Isaiah 40:13 in Telugu

యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను?

Yehovaa aatmaku nerpinavaadevadu? Aayanaku mantriyai aayanaku bodhaparachinavaadevadu? Evaniyodda aayana aalochana adigenu?

Isaiah 40:13 in English

King James Version (KJV)
Who hath directed the Spirit of the LORD, or [being] his counsellor hath taught him?
World English Bible (WEB)
Who has directed the LORD’s Spirit, or has taught him as his counselor?
American Standard Version (ASV)
Who hath directed the Spirit of Jehovah, or being his counsellor hath taught him?
Bible in Basic English (BBE)
By whom has the spirit of the Lord been guided, or who has been his teacher?
Darby Translation (DBY)
Who hath directed the Spirit of Jehovah, and, [as] his counsellor, hath taught him?
Webster's Bible (WBS)
Who hath directed the Spirit of the LORD, or [being] his counselor hath taught him?
Young's Literal Translation (YLT)
Who hath meted out the Spirit of Jehovah, And, [being] His counsellor, doth teach Him!

Read in context

  1. 11గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.
  2. 12తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు?
  3. 13యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను?
  4. 14ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు? న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పినవాడెవడు? ఆయనకు జ్ఞానమును ఆభ్యసింపజేసినవాడెవడు? ఆయనకు బుద్ధిమార్గము బోధించినవాడెవడు?
  5. 15జనములు చేదనుండి జారు బిందువులవంటివి జనులు త్రాసుమీది ధూళివంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులవలె నున్నవి.
Read all of Isaiah 40

Cross references

Original words (Hebrew)

Isaiah 40:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.