Psalms · chapter 104 · verse 20
Psalm 104:20 in Telugu
నీవు చీకటి కలుగచేయగా రాత్రియగుచున్నది అప్పుడు అడవిజంతువులన్నియు తిరుగులాడుచున్నవి.
Neevu cheekati kalugacheyagaa raatriyaguchunnadi appudu adavijantuvulanniyu tirugulaaduchunnavi.
Psalm 104:20 in English
- King James Version (KJV)
- Thou makest darkness, and it is night: wherein all the beasts of the forest do creep [forth].
- World English Bible (WEB)
- You make darkness, and it is night, in which all the animals of the forest prowl.
- American Standard Version (ASV)
- Thou makest darkness, and it is night, Wherein all the beasts of the forest creep forth.
- Bible in Basic English (BBE)
- When you make it dark, it is night, when all the beasts of the woods come quietly out of their secret places.
- Darby Translation (DBY)
- Thou makest darkness, and it is night, wherein all the beasts of the forest creep forth:
- Webster's Bible (WBS)
- Thou makest darkness, and it is night: in which all the beasts of the forest do creep [forth] .
- Young's Literal Translation (YLT)
- Thou settest darkness, and it is night, In it doth every beast of the forest creep.
Read in context
- 18గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు
- 19ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను సూర్యునికి తన అస్తమయకాలము తెలియును
- 20నీవు చీకటి కలుగచేయగా రాత్రియగుచున్నది అప్పుడు అడవిజంతువులన్నియు తిరుగులాడుచున్నవి.
- 21సింహపు పిల్లలు వేటకొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలోనుండి తీసికొన జూచుచున్నవి.
- 22సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును.
Cross references
- Isaiah 45:7 యెషయా 45:7నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయువాడను.
- Psalm 74:16 కీర్తనలు 74:16పగలు నీదే రాత్రినీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి.
- Genesis 8:22 ఆదికాండము 8:22భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీత కాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.
- Genesis 1:4–5 ఆదికాండము 1:4–5వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
- Amos 1:13 ఆమోసు 1:13యెహోవా సెలవిచ్చునదేమనగా అమ్మోనీయులు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగా తమ సరి హద్దులను మరి విశాలము చేయదలచి, గిలాదులోని గర్భిణి స్త్రీల కడుపులను చీల్చిరి.
- Psalm 139:10–12 కీర్తనలు 139:10–12అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనిన యెడల చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి
- Psalm 50:10 కీర్తనలు 50:10అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా