Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 48 · verse 2

Isaiah 48:2 in Telugu

వారుమేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

Vaarumemu parishuddha pattanasthulamanu peru pettukoni ishraayelu devuni aashrayinchuduru sainyamulakadhipatiyagu yehovaa ani aayanaku peru.

Isaiah 48:2 in English

King James Version (KJV)
For they call themselves of the holy city, and stay themselves upon the God of Israel; The LORD of hosts [is] his name.
World English Bible (WEB)
for they call themselves citizens of the holy city, and rely on the God of Israel; the LORD of Armies is his name.
American Standard Version (ASV)
(for they call themselves of the holy city, and stay themselves upon the God of Israel; Jehovah of hosts is his name):
Bible in Basic English (BBE)
For they say that they are of the holy town, and put their faith in the God of Israel: the Lord of armies is his name.
Darby Translation (DBY)
For they are named after the holy city, and stay themselves upon the God of Israel: Jehovah of hosts is his name.
Webster's Bible (WBS)
For they call themselves of the holy city, and stay themselves upon the God of Israel; The LORD of hosts [is] his name.
Young's Literal Translation (YLT)
For from the Holy City they have been called, And on the God of Israel been supported, Jehovah of Hosts [is] His name.

Read in context

  1. 1యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగినవారలారా, యూదా జలములలోనుండి బయలుదేరి వచ్చినవారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతిసత్యములను అనుసరింపనివారలారా, ఈ మాట ఆలకించుడి.
  2. 2వారుమేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
  3. 3పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాల కాలముక్రిందట తెలియజేసితిని ఆ సమాచారము నా నోటనుండి బయలుదేరెను నేను వాటిని ప్రకటించితిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను.
  4. 4నీవు మూర్ఖుడవనియు నీ మెడ యినుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి
Read all of Isaiah 48

Cross references

Original words (Hebrew)

Isaiah 48:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.