Isaiah · chapter 48 · verse 22
Isaiah 48:22 in Telugu
దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
Dushtulaku nemmadiyundadani yehovaa selavichchuchunnaadu.
Isaiah 48:22 in English
- King James Version (KJV)
- [There is] no peace, saith the LORD, unto the wicked.
- World English Bible (WEB)
- “There is no peace”, says the LORD, “for the wicked.”
- American Standard Version (ASV)
- There is no peace, saith Jehovah, to the wicked.
- Bible in Basic English (BBE)
- There is no peace, says the Lord, for the evil-doers.
- Darby Translation (DBY)
- There is no peace, saith Jehovah, unto the wicked.
- Webster's Bible (WBS)
- [There is] no peace, saith the LORD, to the wicked.
- Young's Literal Translation (YLT)
- There is no peace, said Jehovah, to the wicked!
Read in context
- 20బబులోనునుండి బయలువెళ్లుడి కల్దీయుల దేశములోనుండి పారిపోవుడి యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించె నను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి భూదిగంతములవరకు అది వినబడునట్లు దాని ప్రకటించుడి.
- 21ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు దప్పిగొనలేదు రాతికొండలోనుండి వారికొరకు ఆయన నీళ్లు ఉబుక జేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను.
- 22దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
Cross references
- Isaiah 57:21 యెషయా 57:21దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చు చున్నాడు.
- Job 15:20–24 యోబు 15:20–24తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నియు వాడు బాధనొందును. భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడుచేయువారు వాని మీదికివచ్చెదరు. తాను చీకటిలోనుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు. అబ్బా, ఆహారమెక్కడ దొరుకునని దానికొరకు తిరుగు లాడును. అంధకారదినము సమీపించుచున్నదని వానికి తెలియును. శ్రమయు వేదనయు వానిని బెదరించును. యుద్ధముచేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టు కొనునట్లు అవి వానిని పట్టుకొనును.
- Luke 19:42 లూకా 19:42నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి.
- Romans 3:17 రోమీయులకు 3:17శాంతిమార్గము వారెరుగరు.