Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 49 · verse 16

Isaiah 49:16 in Telugu

చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి

Choodumu naa yarachetulameedane ninnu chekki yunnaanu nee praakaaramulu nityamu naayeduta nunnavi

Isaiah 49:16 in English

King James Version (KJV)
Behold, I have graven thee upon the palms of [my] hands; thy walls [are] continually before me.
World English Bible (WEB)
Behold, I have engraved you on the palms of my hands. Your walls are continually before me.
American Standard Version (ASV)
Behold, I have graven thee upon the palms of my hands; thy walls are continually before me.
Bible in Basic English (BBE)
See, your name is marked on my hands; your walls are ever before me.
Darby Translation (DBY)
Lo, I have graven thee upon the palms of [my] hands; thy walls are continually before me.
Webster's Bible (WBS)
Behold, I have graven thee upon the palms of [my] hands; thy walls [are] continually before me.
Young's Literal Translation (YLT)
Lo, on the palms of the hand I have graven thee, Thy walls [are] before Me continually.

Read in context

  1. 14అయితే సీయోనుయెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది.
  2. 15స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.
  3. 16చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి
  4. 17నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనముచేసి నిన్ను పాడుచేసినవారు నీలో నుండి బయలు వెళ్లుచున్నారు.
  5. 18కన్నులెత్తి నలుదిశల చూడుము వీరందరు కూడుకొనుచు నీయొద్దకు వచ్చుచున్నారు నీవు వీరినందరిని ఆభరణముగా ధరించుకొందువు పెండ్లికుమార్తె ఒడ్డాణము ధరించుకొనునట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు నా జీవముతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
Read all of Isaiah 49

Cross references

Original words (Hebrew)

Isaiah 49:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.