Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 49 · verse 17

Isaiah 49:17 in Telugu

నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనముచేసి నిన్ను పాడుచేసినవారు నీలో నుండి బయలు వెళ్లుచున్నారు.

Nee kumaarulu tvarapaduchunnaaru ninnu naashanamuchesi ninnu paaduchesinavaaru neelo nundi bayalu velluchunnaaru.

Isaiah 49:17 in English

King James Version (KJV)
Thy children shall make haste; thy destroyers and they that made thee waste shall go forth of thee.
World English Bible (WEB)
Your children hurry. Your destroyers and those who devastated you will leave you.
American Standard Version (ASV)
Thy children make haste; thy destroyers and they that made thee waste shall go forth from thee.
Bible in Basic English (BBE)
Your builders are coming quickly; your haters and those who made you waste will go out of you.
Darby Translation (DBY)
Thy sons shall make haste; thy destroyers and they that laid thee waste shall go forth from thee.
Webster's Bible (WBS)
Thy children shall make haste; thy destroyers and they that made thee waste, shall go forth from thee.
Young's Literal Translation (YLT)
Hastened have those building thee, Those destroying thee, and laying thee waste, go out from thee.

Read in context

  1. 15స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.
  2. 16చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి
  3. 17నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనముచేసి నిన్ను పాడుచేసినవారు నీలో నుండి బయలు వెళ్లుచున్నారు.
  4. 18కన్నులెత్తి నలుదిశల చూడుము వీరందరు కూడుకొనుచు నీయొద్దకు వచ్చుచున్నారు నీవు వీరినందరిని ఆభరణముగా ధరించుకొందువు పెండ్లికుమార్తె ఒడ్డాణము ధరించుకొనునట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు నా జీవముతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
  5. 19నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి స్థలములును నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును నిన్ను మింగివేసినవారు దూరముగా ఉందురు.
Read all of Isaiah 49

Cross references

Original words (Hebrew)

Isaiah 49:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.