Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 5 · verse 3

Isaiah 5:3 in Telugu

కావున యెరూషలేము నివాసులారా, యూదావార లారా, నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చ వలెనని మిమ్ము వేడుకొనుచున్నాను.

Kaavuna yerooshalemu nivaasulaaraa, yoodaavaara laaraa, naa draakshatota vishayamu naaku nyaayamu teercha valenani mimmu vedukonuchunnaanu.

Isaiah 5:3 in English

King James Version (KJV)
And now, O inhabitants of Jerusalem, and men of Judah, judge, I pray you, betwixt me and my vineyard.
World English Bible (WEB)
“Now, inhabitants of Jerusalem and men of Judah, please judge between me and my vineyard.
American Standard Version (ASV)
And now, O inhabitants of Jerusalem and men of Judah, judge, I pray you, betwixt me and my vineyard.
Bible in Basic English (BBE)
And now, you people of Jerusalem and you men of Judah, be the judges between me and my vine-garden.
Darby Translation (DBY)
And now, inhabitants of Jerusalem and men of Judah, judge, I pray you, between me and my vineyard.
Webster's Bible (WBS)
And now, O inhabitants of Jerusalem, and men of Judah, judge, I pray you, betwixt me and my vineyard.
Young's Literal Translation (YLT)
And now, O inhabitant of Jerusalem, and man of Judah, Judge, I pray you, between me and my vineyard.

Read in context

  1. 1నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైనవానిగూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొకద్రాక్షతోట యుండెను
  2. 2ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను
  3. 3కావున యెరూషలేము నివాసులారా, యూదావార లారా, నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చ వలెనని మిమ్ము వేడుకొనుచున్నాను.
  4. 4నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటె మరేమి దానికి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినపుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి?
  5. 5ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టి వేసెదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడుచేసెదను
Read all of Isaiah 5

Cross references

Original words (Hebrew)

Isaiah 5:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.