Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 52 · verse 6

Isaiah 52:6 in Telugu

కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలిసికొందురు నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలిసికొందురు.

Kaavuna ichchata nenemi cheyavalenu? Ide yehovaa vaakku. Naa janulu naa naamamu telisikonduru nenunnaanani cheppuvaadanu nene ani vaaru aa dinamuna telisikonduru.

Isaiah 52:6 in English

King James Version (KJV)
Therefore my people shall know my name: therefore [they shall know] in that day that I [am] he that doth speak: behold, [it is] I.
World English Bible (WEB)
Therefore my people shall know my name. Therefore they shall know in that day that I am he who speaks. Behold, it is I.”
American Standard Version (ASV)
Therefore my people shall know my name: therefore [they shall know] in that day that I am he that doth speak; behold, it is I.
Bible in Basic English (BBE)
For this cause I will make my name clear to my people; in that day they will be certain that it is my word which comes to them; see, here am I.
Darby Translation (DBY)
Therefore my people shall know my name; therefore [they shall know] in that day that I [am] HE, that saith, Here am I.
Webster's Bible (WBS)
Therefore my people shall know my name: therefore [they shall know] in that day that I [am] he that doth speak: behold, [it is] I.
Young's Literal Translation (YLT)
Therefore doth My people know My name, Therefore, in that day, Surely I [am] He who is speaking, behold Me.'

Read in context

  1. 4దేవుడైన యెహోవా అనుకొనుచున్న దేమనగా తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి. మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచెను.
  2. 5నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించు చున్నారు ఇదే యెహోవా వాక్కు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది
  3. 6కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలిసికొందురు నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలిసికొందురు.
  4. 7సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.
  5. 8ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు యెహోవా సీయోనును మరల రప్పించగా వారు కన్నులార చూచుచున్నారు.
Read all of Isaiah 52

Cross references

Original words (Hebrew)

Isaiah 52:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.