Proverbs · chapter 10 · verse 19
Proverbs 10:19 in Telugu
విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.
Vistaaramaina maatalalo doshamundaka maanadu tana pedavulanu moosikonuvaadu buddhimantudu.
Proverbs 10:19 in English
- King James Version (KJV)
- In the multitude of words there wanteth not sin: but he that refraineth his lips [is] wise.
- World English Bible (WEB)
- In the multitude of words there is no lack of disobedience, but he who restrains his lips does wisely.
- American Standard Version (ASV)
- In the multitude of words there wanteth not transgression; But he that refraineth his lips doeth wisely.
- Bible in Basic English (BBE)
- Where there is much talk there will be no end to sin, but he who keeps his mouth shut does wisely.
- Darby Translation (DBY)
- In the multitude of words there wanteth not transgression; but he that restraineth his lips doeth wisely.
- Webster's Bible (WBS)
- In the multitude of words there wanteth not sin: but he that restraineth his lips [is] wise.
- Young's Literal Translation (YLT)
- In the abundance of words transgression ceaseth not, And whoso is restraining his lips [is] wise.
Read in context
- 17ఉపదేశము నంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును.
- 18అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు.
- 19విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.
- 20నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండివంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది.
- 21నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు.
Cross references
- James 1:19 యాకోబు 1:19నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.
- Proverbs 17:27–28 సామెతలు 17:27–28మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణముగలవాడు వివేకముగలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని అని యెంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని యెంచబడును.
- James 3:2 యాకోబు 3:2అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును
- Ecclesiastes 10:13–14 ప్రసంగి 10:13–14వాని నోటిమాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలు కుల ముగింపు వెఱ్ఱితనము. కలుగబోవునది ఏదో మను ష్యులు ఎరుగక యుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు; నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో యెవరు తెలియజేతురు?
- Ecclesiastes 5:3 ప్రసంగి 5:3విస్తారమైన పనిపాటులవలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును.
- Psalm 39:1 కీర్తనలు 39:1నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని.