Skip to content
ThuthiThuthiThuthi
James · chapter 2 · verse 20

James 2:20 in Telugu

వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా?

Vyarthudaa, kriyaluleni vishvaasamu nishphalamainadani telisi konagoruchunnaavaa?

James 2:20 in English

King James Version (KJV)
But wilt thou know, O vain man, that faith without works is dead?
World English Bible (WEB)
But do you want to know, vain man, that faith apart from works is dead?
American Standard Version (ASV)
But wilt thou know, O vain man, that faith apart from works is barren?
Bible in Basic English (BBE)
Do you not see, O foolish man, that faith without works is of no use?
Darby Translation (DBY)
But wilt thou know, O vain man, that faith without works is dead?
Webster's Bible (WBS)
But wilt thou know, O vain man, that faith without works is dead?
Young's Literal Translation (YLT)
And dost thou wish to know, O vain man, that the faith apart from the works is dead?

Read in context

  1. 18అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి; క్రియలు లేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనుపరతునని చెప్పును.
  2. 19దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.
  3. 20వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా?
  4. 21మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించి నప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొంద లేదా?
  5. 22విశ్వాసము అతని క్రియలతోకూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగదా?
Read all of James 2

Cross references

Original words (Greek)

James 2:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.