Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 2 · verse 22

Jeremiah 2:22 in Telugu

నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది; ఇది ప్రభువగు యెహోవా వాక్కు.

Neevu kshaaramuto kadugukoninanu vistaaramaina sabbu raachukoninanu nee doshamu marakavale naaku kanabaduchunnadi; idi prabhuvagu yehovaa vaakku.

Jeremiah 2:22 in English

King James Version (KJV)
For though thou wash thee with nitre, and take thee much soap, [yet] thine iniquity is marked before me, saith the Lord GOD.
World English Bible (WEB)
For though you wash yourself with lye, and use much soap, yet your iniquity is marked before me,” says the Lord GOD.
American Standard Version (ASV)
For though thou wash thee with lye, and take thee much soap, yet thine iniquity is marked before me, saith the Lord Jehovah.
Bible in Basic English (BBE)
For even if you are washed with soda and take much soap, still your evil-doing is marked before me, says the Lord God.
Darby Translation (DBY)
For though thou wash thee with nitre, and take thee much potash, thine iniquity is marked before me, saith the Lord Jehovah.
Webster's Bible (WBS)
For though thou shalt wash thee with niter, and take thee much soap, [yet] thy iniquity is marked before me, saith the Lord GOD.
Young's Literal Translation (YLT)
But though thou dost wash with nitre, And dost multiply to thyself soap, Marked is thine iniquity before Me, An affirmation of the Lord Jehovah.

Read in context

  1. 20పూర్వ కాలమునుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసితినినేను సేవచేయనని చెప్పుచున్నావు; ఎత్తయిన ప్రతి కొండమీదను పచ్చని ప్రతి చెట్టుక్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు.
  2. 21శ్రేష్ఠమైన ద్రాక్షావల్లివంటి దానిగా నేను నిన్ను నాటి తిని; కేవలము నిక్కమైన విత్తనమువలని చెట్టు వంటిదానిగా నిన్ను నాటితిని; నాకు జాతిహీనపు ద్రాక్షావల్లివలె నీ వెట్లు భ్రష్టసంతాన మైతివి?
  3. 22నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది; ఇది ప్రభువగు యెహోవా వాక్కు.
  4. 23నేను అపవిత్రత నొందినదానను కాను, బయలు దేవతల ననుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లనుకొందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసినదాని తెలిసికొనుము, నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల ఒంటెవు,
  5. 24అరణ్యమునకు అల వాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురతవలన గాలి పీల్చును, కలిసికొనునప్పుడు దాని త్రిప్పగల వాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదియు అలసి యుండదు, దాని మాసములో అది కనబడును.
Read all of Jeremiah 2

Cross references

Original words (Hebrew)

Jeremiah 2:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.