Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 21 · verse 6

Jeremiah 21:6 in Telugu

మనుష్యులనేమి పశువులనేమి యీ పట్టణపు నివాసులనందరిని హతము చేసెదను; గొప్ప తెగులుచేత వారు చచ్చెదరు.

Manushyulanemi pashuvulanemi yee pattanapu nivaasulanandarini hatamu chesedanu; goppa tegulucheta vaaru chachchedaru.

Jeremiah 21:6 in English

King James Version (KJV)
And I will smite the inhabitants of this city, both man and beast: they shall die of a great pestilence.
World English Bible (WEB)
I will strike the inhabitants of this city, both man and animal. They will die of a great pestilence.
American Standard Version (ASV)
And I will smite the inhabitants of this city, both man and beast: they shall die of a great pestilence.
Bible in Basic English (BBE)
And I will send a great disease on the people living in this town, on man and on beast, causing their death.
Darby Translation (DBY)
And I will smite the inhabitants of this city, both man and beast: they shall die of a great pestilence.
Webster's Bible (WBS)
And I will smite the inhabitants of this city, both man and beast; they shall die by a great pestilence.
Young's Literal Translation (YLT)
And I have smitten the inhabitants of this city, Both man and beast, By a great pestilence do they die.

Read in context

  1. 4ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బబులోను రాజుమీదను, మిమ్మును ముట్టడివేయు కల్దీయులమీదను, మీరుపయోగించుచున్న యుద్దాయుధములను ప్రాకారముల బయట నుండి తీసికొని యీ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదను.
  2. 5కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగినవాడనై, బాహుబలముతోను, చాచిన చేతితోను నేనే మీతో యుద్ధము చేసెదను.
  3. 6మనుష్యులనేమి పశువులనేమి యీ పట్టణపు నివాసులనందరిని హతము చేసెదను; గొప్ప తెగులుచేత వారు చచ్చెదరు.
  4. 7అటు తరువాత నేను యూదాదేశపు రాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్థులను, తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను, బబులోనురాజైన నెబుకద్రెజరుచేతికి, వారి ప్రాణములను తీయజూచువారి శత్రువులచేతికి అప్పగించెదను. అతడు వారియందు అనుగ్రహముంచకయు, వారిని కరుణింపకయు, వారి యెడల జాలిపడకయు వారిని కత్తివాత హతముచేయును.
  5. 8ఈ ప్రజలతో నీవిట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా జీవమార్గమును మరణమార్గమును నేను మీ యెదుట పెట్టుచున్నాను.
Read all of Jeremiah 21

Cross references

Original words (Hebrew)

Jeremiah 21:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.