Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 21 · verse 8

Jeremiah 21:8 in Telugu

ఈ ప్రజలతో నీవిట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా జీవమార్గమును మరణమార్గమును నేను మీ యెదుట పెట్టుచున్నాను.

Ee prajalato neevitlanumu yehovaa selavichchunademanagaa jeevamaargamunu maranamaargamunu nenu mee yeduta pettuchunnaanu.

Jeremiah 21:8 in English

King James Version (KJV)
And unto this people thou shalt say, Thus saith the LORD; Behold, I set before you the way of life, and the way of death.
World English Bible (WEB)
“You shall say to this people, ‘The LORD says: “Behold, I set before you the way of life and the way of death.
American Standard Version (ASV)
And unto this people thou shalt say, Thus saith Jehovah: Behold, I set before you the way of life and the way of death.
Bible in Basic English (BBE)
And to this people you are to say, The Lord has said, See, I put before you the way of life and the way of death.
Darby Translation (DBY)
And unto this people thou shalt say, Thus saith Jehovah: Behold, I set before you the way of life, and the way of death.
Webster's Bible (WBS)
And to this people thou shalt say, Thus saith the LORD; Behold, I set before you the way of life, and the way of death.
Young's Literal Translation (YLT)
And unto this people thou dost say, Thus said Jehovah: Lo, I am setting before you the way of life, And the way of death!

Read in context

  1. 6మనుష్యులనేమి పశువులనేమి యీ పట్టణపు నివాసులనందరిని హతము చేసెదను; గొప్ప తెగులుచేత వారు చచ్చెదరు.
  2. 7అటు తరువాత నేను యూదాదేశపు రాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్థులను, తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను, బబులోనురాజైన నెబుకద్రెజరుచేతికి, వారి ప్రాణములను తీయజూచువారి శత్రువులచేతికి అప్పగించెదను. అతడు వారియందు అనుగ్రహముంచకయు, వారిని కరుణింపకయు, వారి యెడల జాలిపడకయు వారిని కత్తివాత హతముచేయును.
  3. 8ఈ ప్రజలతో నీవిట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా జీవమార్గమును మరణమార్గమును నేను మీ యెదుట పెట్టుచున్నాను.
  4. 9ఈ పట్టణములో నిలుచువారు కత్తివలన గాని క్షామమువలనగాని తెగులువలనగాని చచ్చెదరు, మేలుచేయుటకుకాదు కీడుచేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్లి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడువారు బ్రదుకుదురు; దోపుడుసొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును.
  5. 10ఈ పట్టణము బబులోను రాజుచేతికి అప్పగింపబడును, అతడు అగ్నిచేత దాని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.
Read all of Jeremiah 21

Cross references

Original words (Hebrew)

Jeremiah 21:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.