Jeremiah · chapter 26 · verse 14
Jeremiah 26:14 in Telugu
ఇదిగో నేను మీ వశములోనున్నాను, మీ దృష్టికేది మంచిదో యేది యుక్తమైనదో అదే నాకు చేయుడి.
Idigo nenu mee vashamulonunnaanu, mee drushtikedi manchido yedi yuktamainado ade naaku cheyudi.
Jeremiah 26:14 in English
- King James Version (KJV)
- As for me, behold, I [am] in your hand: do with me as seemeth good and meet unto you.
- World English Bible (WEB)
- But as for me, behold, I am in your hand. Do with me what is good and right in your eyes.
- American Standard Version (ASV)
- But as for me, behold, I am in your hand: do with me as is good and right in your eyes.
- Bible in Basic English (BBE)
- As for me, here I am in your hands: do with me whatever seems good and right in your opinion.
- Darby Translation (DBY)
- But as for me, behold, I am in your hand; do unto me as seemeth good and right in your eyes:
- Webster's Bible (WBS)
- As for me, behold, I [am] in your hand: do with me as it seemeth good and meet to you.
- Young's Literal Translation (YLT)
- 'And I, lo, I [am] in your hand, do to me as is good and as is right in your eyes;
Read in context
- 12అప్పుడు యిర్మీయా అధిపతులందరితోను జనులందరితోను ఈ మాట చెప్పెనుఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటిని ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు.
- 13కాబట్టి యెహోవా మీకు చేసెదనని తాను చెప్పిన కీడునుగూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి.
- 14ఇదిగో నేను మీ వశములోనున్నాను, మీ దృష్టికేది మంచిదో యేది యుక్తమైనదో అదే నాకు చేయుడి.
- 15అయితే మీకు చెవులార ఈ మాటలన్నిటిని చెప్పుటకు నిజముగా యెహోవా మీయొద్దకు నన్ను పంపియున్నాడు గనుక, మీరు నన్ను చంపినయెడల మీరు మీమీదికిని ఈ పట్టణముమీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలిసికొనుడి.
- 16కాగా అధిపతులును జనులందరును యాజకులతోను ప్రవక్తలతోను ఇట్లనిరి ఈ మనుష్యుడు మన దేవుడైన యెహోవా నామమునుబట్టి మనకు ఈ సమాచారము ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు.
Cross references
- Joshua 9:25 యెహోషువ 9:25కాబట్టి మేము నీ వశమున నున్నాము; మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో యేది మంచిదో అదే చేయుమని యెహోషువకు ఉత్తర మిచ్చిరి.
- Jeremiah 38:5 యిర్మీయా 38:5అందుకు రాజైన సిద్కియా అతడు మీవశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా
- 2 Samuel 15:26 2 సమూయేలు 15:26దానిని తన నివాసస్థానమును నాకు చూపించును; నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చినయెడల ఆయన చిత్తము, నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయెడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి
- Daniel 3:16 దానియేలు 3:16షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి నెబుకద్నెజరూ, యిందునుగురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకు లేదు.