Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 30 · verse 20

Jeremiah 30:20 in Telugu

వారి కుమా రులు మునుపటివలెనుందురు, వారి సమాజము నా యెదుట స్థాపింపబడును, వారిని బాధపరచువారి నందరిని శిక్షించెదను.

Vaari kumaa rulu munupativalenunduru, vaari samaajamu naa yeduta sthaapimpabadunu, vaarini baadhaparachuvaari nandarini shikshinchedanu.

Jeremiah 30:20 in English

King James Version (KJV)
Their children also shall be as aforetime, and their congregation shall be established before me, and I will punish all that oppress them.
World English Bible (WEB)
Their children also will be as before, and their congregation will be established before me. I will punish all who oppress them.
American Standard Version (ASV)
Their children also shall be as aforetime, and their congregation shall be established before me; and I will punish all that oppress them.
Bible in Basic English (BBE)
And their children will be as they were in the old days, and the meeting of the people will have its place before me, and I will send punishment on all who are cruel to them.
Darby Translation (DBY)
And their sons shall be as aforetime; and their assembly shall be established before me; and I will punish all that oppress them.
Webster's Bible (WBS)
Their children also shall be as in former time, and their congregation shall be established before me, and I will punish all that oppress them.
Young's Literal Translation (YLT)
And his sons have been as aforetime, And his company before Me is established, And I have seen after all his oppressors.

Read in context

  1. 18యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుయాకోబు నివాసస్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలోనుండి రప్పింతును; అప్పుడు పట్టణము దాని కొండమీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులుగలదగును.
  2. 19వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమ పడువారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను.
  3. 20వారి కుమా రులు మునుపటివలెనుందురు, వారి సమాజము నా యెదుట స్థాపింపబడును, వారిని బాధపరచువారి నందరిని శిక్షించెదను.
  4. 21వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనువాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీసెదను; ఇదే యెహోవా వాక్కు.
  5. 22అప్పుడు మీరు నాకు ప్రజలై యుందురు నేను మీకు దేవుడనై యుందును.
Read all of Jeremiah 30

Cross references

Original words (Hebrew)

Jeremiah 30:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.