Jeremiah · chapter 36 · verse 17
Jeremiah 36:17 in Telugu
మరియు ఈ మాటలన్నిటిని అతడు చెప్పుచుండగా నీవు ఎట్లు వ్రాసితివి? అది మాకు తెలియజెప్పుమని వారడుగగా
Mariyu ee maatalannitini atadu cheppuchundagaa neevu etlu vraasitivi? Adi maaku teliyajeppumani vaaradugagaa
Jeremiah 36:17 in English
- King James Version (KJV)
- And they asked Baruch, saying, Tell us now, How didst thou write all these words at his mouth?
- World English Bible (WEB)
- They asked Baruch, saying, “Tell us now, how did you write all these words at his mouth?”
- American Standard Version (ASV)
- And they asked Baruch, saying, Tell us now, How didst thou write all these words at his mouth?
- Bible in Basic English (BBE)
- And questioning Baruch, they said, Say now, how did you put all these words down in writing from his mouth?
- Darby Translation (DBY)
- And they asked Baruch, saying, Tell us now, How didst thou write all these words from his mouth?
- Webster's Bible (WBS)
- And they asked Baruch, saying, Tell us now, How didst thou write all these words at his mouth?
- Young's Literal Translation (YLT)
- And they asked Baruch, saying, 'Declare, we pray thee, to us, how didst thou write all these words — from his mouth?'
Read in context
- 15అతడు రాగా వారునీవు కూర్చుండి మాకు వినిపింపుమనగా బారూకు దాని చదివి వినిపించెను.
- 16వారు ఆ మాటలన్నిటిని విన్నప్పుడు భయపడి యొకరి నొకరు చూచుకొనిమేము నిశ్చయముగా ఈ మాటలన్నిటిని రాజునకు తెలియజెప్పెదమని బారూకుతో ననిరి.
- 17మరియు ఈ మాటలన్నిటిని అతడు చెప్పుచుండగా నీవు ఎట్లు వ్రాసితివి? అది మాకు తెలియజెప్పుమని వారడుగగా
- 18బారూకు అతడు నోటనుండియే యీ మాటలన్నిటిని పలుకగా నేను పుస్తకములో వాటిని సిరాతో వ్రాసితినని వారితో ఉత్తరమిచ్చెను.
- 19నీవును యిర్మీయాయును పోయి దాగియుండుడి, మీరున్నచోటు ఎవరికిని తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి
Cross references
- John 9:15 యోహాను 9:15వాడేలాగు చూపుపొందెనో దానినిగూర్చి పరిసయ్యులు కూడ వానిని మరల అడుగగా వాడు నా కన్నులమీద ఆయన బురద ఉంచగా నేను కడుగు కొని చూపు పొందితినని వారితో చెప్పెను.
- John 9:26–27 యోహాను 9:26–27అందుకు వారు ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను.
- John 9:10–11 యోహాను 9:10–11వారు నీ కన్నులేలాగు తెరవబడెనని వాని నడుగగా వాడు యేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను.