John · chapter 9 · verse 10
John 9:10 in Telugu
వారు నీ కన్నులేలాగు తెరవబడెనని వాని నడుగగా
Vaaru nee kannulelaagu teravabadenani vaani nadugagaa
John 9:10 in English
- King James Version (KJV)
- Therefore said they unto him, How were thine eyes opened?
- World English Bible (WEB)
- They therefore were asking him, “How were your eyes opened?”
- American Standard Version (ASV)
- They said therefore unto him, How then were thine eyes opened?
- Bible in Basic English (BBE)
- So they said to him, How then were your eyes made open?
- Darby Translation (DBY)
- They said therefore to him, How have thine eyes been opened?
- Webster's Bible (WBS)
- Therefore they said to him, How were thy eyes opened?
- Young's Literal Translation (YLT)
- They said, therefore, to him, 'How were thine eyes opened?'
Read in context
- 8కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారునువీడు కూర్చుండి భిక్ష మెత్తుకొనువాడు కాడా అనిరి.
- 9వీడే అని కొందరును, వీడుకాడు, వీని పోలియున్న యొకడని మరికొందరును అనిరి; వాడైతేనేనే యనెను.
- 10వారు నీ కన్నులేలాగు తెరవబడెనని వాని నడుగగా
- 11వాడు యేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను.
- 12వారు, ఆయన ఎక్కడనని అడుగగా వాడు, నేనెరుగననెను.
Cross references
- Ecclesiastes 11:5 ప్రసంగి 11:5చూలాలి గర్బ éమందు ఎముకలు ఏరీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి యే త్రోవను వచ్చునో నీవెరుగవు, ఆలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు.
- Mark 4:27 మార్కు 4:27రాత్రింబగళ్లు నిద్రపోవుచు, మేల్కొనుచు నుండగా, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది.
- John 9:21 యోహాను 9:21ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి.
- 1 Corinthians 15:35 1 కొరింథీయులకు 15:35అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును.
- John 3:9 యోహాను 3:9అందుకు నీకొదేము ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా
- John 9:26 యోహాను 9:26అందుకు వారు ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా
- John 9:15 యోహాను 9:15వాడేలాగు చూపుపొందెనో దానినిగూర్చి పరిసయ్యులు కూడ వానిని మరల అడుగగా వాడు నా కన్నులమీద ఆయన బురద ఉంచగా నేను కడుగు కొని చూపు పొందితినని వారితో చెప్పెను.