Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 38 · verse 21

Jeremiah 38:21 in Telugu

నీవు ఒకవేళ బయలు వెళ్లక పోయినయెడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను.

Neevu okavela bayalu vellaka poyinayedala yehovaa ee maata naaku teliyajesenu.

Jeremiah 38:21 in English

King James Version (KJV)
But if thou refuse to go forth, this [is] the word that the LORD hath shewed me:
World English Bible (WEB)
But if you refuse to go out, this is the word that the LORD has shown me:
American Standard Version (ASV)
But if thou refuse to go forth, this is the word that Jehovah hath showed me:
Bible in Basic English (BBE)
But if you do not go out, this is what the Lord has made clear to me:
Darby Translation (DBY)
But if thou refuse to go forth, this is the word which Jehovah hath shewn me:
Webster's Bible (WBS)
But if thou shalt refuse to go forth, this [is] the word that the LORD hath shown me:
Young's Literal Translation (YLT)
'And if thou art refusing to go forth, this [is] the thing that Jehovah hath shewn me:

Read in context

  1. 19అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో ఇట్లనెనుకల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను; ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించినయెడల వారు నన్ను అపహసించెదరు.
  2. 20అందుకు యిర్మీయావారు నిన్నప్పగింపరు, నీవు బ్రదికి బాగుగానుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతినిగూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము.
  3. 21నీవు ఒకవేళ బయలు వెళ్లక పోయినయెడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను.
  4. 22యూదా రాజు నగరులో శేషించియున్న స్త్రీలందరు బబులోను అధిపతులయొద్దకు కొనిపోబడెదరు, ఆలాగు జరుగగా ఆ స్త్రీలు నిన్ను చూచినీ ప్రియస్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైని విజయము పొందియున్నారు, నీ పాదములు బురదలో దిగబడియుండగా వారు వెనుకతీసిరని యందురు.
  5. 23నీ భార్యలందరును నీ పిల్లలును కల్దీయులయొద్దకు కొనిపోబడుదురు, నీవు వారి చేతిలోనుండి తప్పించుకొనజాలక బబులోను రాజుచేత పట్టబడెదవు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు.
Read all of Jeremiah 38

Cross references

Original words (Hebrew)

Jeremiah 38:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.