Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 48 · verse 6

Jeremiah 48:6 in Telugu

పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకొనుడి అరణ్యములోని అరుహవృక్షమువలె ఉండుడి.

Paaripovudi mee praanamulanu dakkinchukonudi aranyamuloni aruhavrukshamuvale undudi.

Jeremiah 48:6 in English

King James Version (KJV)
Flee, save your lives, and be like the heath in the wilderness.
World English Bible (WEB)
Flee! Save your lives! Be like the juniper bush in the wilderness.
American Standard Version (ASV)
Flee, save your lives, and be like the heath in the wilderness.
Bible in Basic English (BBE)
Go in flight, get away with your lives, and let your faces be turned to Aroer in the Arabah.
Darby Translation (DBY)
Flee, save your lives, and be like a shrub in the wilderness.
Webster's Bible (WBS)
Flee, save your lives, and be like the heath in the wilderness.
Young's Literal Translation (YLT)
Flee ye, deliver yourselves, Ye are as a naked thing in a wilderness.

Read in context

  1. 4మోయాబు రాజ్యము లయమై పోయెను దాని బిడ్డల రోదనధ్వని వినబడుచున్నది.
  2. 5హొరొనయీము దిగుదలలో పరాజితుల రోదనధ్వని వినబడుచున్నది జనులు లూహీతు నెక్కుచు ఏడ్చుచున్నారు ఏడ్చుచు ఎక్కుచున్నారు.
  3. 6పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకొనుడి అరణ్యములోని అరుహవృక్షమువలె ఉండుడి.
  4. 7నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ నిధులను నమ్ము కొంటివి నీవును పట్టుకొనబడెదవు, కెమోషుదేవత చెరలోనికి పోవును ఒకడు తప్పకుండ వాని యాజకులును అధిపతులును చెరలోనికి పోవుదురు.
  5. 8యెహోవా సెలవిచ్చునట్లు సంహారకుడు ప్రతి పట్టణముమీదికి వచ్చును ఏ పట్టణమును తప్పించుకొనజాలదు లోయకూడ నశించును మైదానము పాడైపోవును.
Read all of Jeremiah 48

Cross references

Original words (Hebrew)

Jeremiah 48:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.