Proverbs · chapter 6 · verse 4
Proverbs 6:4 in Telugu
ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము.
Eelaagu chesi tappinchukonumu nee kannulaku nidrayainanu nee kanureppalaku kunukupaatainanu raaniyyakumu.
Proverbs 6:4 in English
- King James Version (KJV)
- Give not sleep to thine eyes, nor slumber to thine eyelids.
- World English Bible (WEB)
- Give no sleep to your eyes, nor slumber to your eyelids.
- American Standard Version (ASV)
- Give not sleep to thine eyes, Nor slumber to thine eyelids;
- Bible in Basic English (BBE)
- Give no sleep to your eyes, or rest to them;
- Darby Translation (DBY)
- Give not sleep to thine eyes, nor slumber to thine eyelids:
- Webster's Bible (WBS)
- Give not sleep to thy eyes, nor slumber to thy eyelids.
- Young's Literal Translation (YLT)
- Give not sleep to thine eyes, And slumber to thine eyelids,
Read in context
- 2నీ నోటి మాటలవలన నీవు చిక్కుబడియున్నావు నీ నోటి మాటలవలన పట్టబడియున్నావు
- 3నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము.
- 4ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము.
- 5వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకొనుము.
- 6సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.
Cross references
- Psalm 132:4 కీర్తనలు 132:4ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబుయొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలము నేను చూచువరకు
- Proverbs 6:10–11 సామెతలు 6:10–11ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును.
- Mark 13:35–36 మార్కు 13:35–36ఇంటి యజమానుడు ప్రొద్దు గ్రుంకివచ్చునో, అర్ధరాత్రివచ్చునో, కోడికూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, యెప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి.
- Ecclesiastes 9:10 ప్రసంగి 9:10చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.
- Matthew 24:17–18 మత్తయి 24:17–18మిద్దెమీద ఉండువాడు తన యింటిలోనుండి ఏదైనను తీసికొని పోవుటకు దిగకూడదు; పొలములో ఉండు వాడు, తన బట్టలు తీసికొని పోవుటకు ఇంటికి రాకూడదు.