Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 48 · verse 9

Jeremiah 48:9 in Telugu

మోయాబునకు రెక్కలు పెట్టుడి అది వేగిరముగా బయలుదేరి పోవలెను. నివాసి యెవడును లేకుండ దాని పట్టణములు పాడగును.

Moyaabunaku rekkalu pettudi adi vegiramugaa bayaluderi povalenu. Nivaasi yevadunu lekunda daani pattanamulu paadagunu.

Jeremiah 48:9 in English

King James Version (KJV)
Give wings unto Moab, that it may flee and get away: for the cities thereof shall be desolate, without any to dwell therein.
World English Bible (WEB)
Give wings to Moab, that she may fly and get herself away: and her cities will become a desolation, without anyone to dwell in them.
American Standard Version (ASV)
Give wings unto Moab, that she may fly and get her away: and her cities shall become a desolation, without any to dwell therein.
Bible in Basic English (BBE)
Put up a pillar for Moab, for she will come to a complete end: and her towns will become a waste, without anyone living in them.
Darby Translation (DBY)
Give wings unto Moab, that she may flee and get away; and the cities thereof shall become a desolation, without inhabitant.
Webster's Bible (WBS)
Give wings to Moab, that it may flee and get away: for its cities shall be desolate, without any to dwell in them.
Young's Literal Translation (YLT)
Give wings to Moab, for she utterly goeth out, And her cities are for a desolation, Without an inhabitant in them.

Read in context

  1. 7నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ నిధులను నమ్ము కొంటివి నీవును పట్టుకొనబడెదవు, కెమోషుదేవత చెరలోనికి పోవును ఒకడు తప్పకుండ వాని యాజకులును అధిపతులును చెరలోనికి పోవుదురు.
  2. 8యెహోవా సెలవిచ్చునట్లు సంహారకుడు ప్రతి పట్టణముమీదికి వచ్చును ఏ పట్టణమును తప్పించుకొనజాలదు లోయకూడ నశించును మైదానము పాడైపోవును.
  3. 9మోయాబునకు రెక్కలు పెట్టుడి అది వేగిరముగా బయలుదేరి పోవలెను. నివాసి యెవడును లేకుండ దాని పట్టణములు పాడగును.
  4. 10యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తు డగును గాక రక్తము ఓడ్చకుండ ఖడ్డము దూయువాడు శాపగ్రస్తు డగును గాక.
  5. 11మోయాబు తన బాల్యమునుండి నెమ్మది నొందెను ఈ కుండలోనుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండ అది మడ్డిమీద నిలిచెను అదెన్నడును చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది దాని వాసన ఎప్పటివలెనే నిలుచుచున్నది.
Read all of Jeremiah 48

Cross references

Original words (Hebrew)

Jeremiah 48:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.