Psalms · chapter 55 · verse 6
Psalm 55:6 in Telugu
ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే
Aahaa guvvavale naaku rekkalunnayedala nenu egiripoyi nemmadigaa nundune
Psalm 55:6 in English
- King James Version (KJV)
- And I said, Oh that I had wings like a dove! [for then] would I fly away, and be at rest.
- World English Bible (WEB)
- I said, “Oh that I had wings like a dove! Then I would fly away, and be at rest.
- American Standard Version (ASV)
- And I said, Oh that I had wings like a dove! Then would I fly away, and be at rest.
- Bible in Basic English (BBE)
- And I said, If only I had wings like a dove! for then I would go in flight from here and be at rest.
- Darby Translation (DBY)
- And I said, Oh that I had wings like a dove! I would fly away, and be at rest;
- Webster's Bible (WBS)
- And I said, O that I had wings like a dove! [for then] I would fly away, and be at rest.
- Young's Literal Translation (YLT)
- And I say, 'Who doth give to me a pinion as a dove? I fly away and rest,
Read in context
- 4నా గుండె నాలో వేదనపడుచున్నది మరణభయము నాలో పుట్టుచున్నది
- 5దిగులును వణకును నాకు కలుగుచున్నవి మహా భయము నన్ను ముంచివేసెను.
- 6ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే
- 7త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని
- 8అరణ్యములో నివసించియుందునే అను కొంటిని.
Cross references
- Revelation 12:14 ప్రకటన 12:14అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడ కుండ ఆమె ఒకకాలము కాలములు అర్ధకాలము పోషింపబడును.
- Psalm 11:1 కీర్తనలు 11:1యెహోవా శరణుజొచ్చియున్నాను పక్షివలె, నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట యేల?
- Psalm 139:9 కీర్తనలు 139:9నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను