Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 51 · verse 54

Jeremiah 51:54 in Telugu

ఆలకించుడి, బబులోనులోనుండి రోదనధ్వని వినబడు చున్నది కల్దీయులదేశములో మహా నాశనధ్వని వినబడుచున్నది.

Aalakinchudi, babulonulonundi rodanadhvani vinabadu chunnadi kaldeeyuladeshamulo mahaa naashanadhvani vinabaduchunnadi.

Jeremiah 51:54 in English

King James Version (KJV)
A sound of a cry [cometh] from Babylon, and great destruction from the land of the Chaldeans:
World English Bible (WEB)
“The sound of a cry comes from Babylon, and of great destruction from the land of the Chaldeans!
American Standard Version (ASV)
The sound of a cry from Babylon, and of great destruction from the land of the Chaldeans!
Bible in Basic English (BBE)
There is the sound of a cry from Babylon, and of a great destruction from the land of the Chaldaeans:
Darby Translation (DBY)
The sound of a cry [cometh] from Babylon, and great destruction from the land of the Chaldeans;
Webster's Bible (WBS)
A sound of a cry [cometh] from Babylon, and great destruction from the land of the Chaldeans:
Young's Literal Translation (YLT)
A voice of a cry [is] from Babylon, And of great destruction from the land of the Chaldean.

Read in context

  1. 52ఇదే యెహోవా వాక్కు. రాబోవు దినములలో నేను బబులోనుయొక్క విగ్రహములను శిక్షింతును ఆమె దేశమందంతటను గాయపరచబడినవారు మూల్గుదురు.
  2. 53బబులోను తన బలమైన ఉన్నతస్థలములను దుర్గములుగా చేసికొని ఆకాశమునకు ఎక్కినను పాడుచేయువారు నాయొద్దనుండి వచ్చి దానిమీద పడుదురు ఇదే యెహోవా వాక్కు.
  3. 54ఆలకించుడి, బబులోనులోనుండి రోదనధ్వని వినబడు చున్నది కల్దీయులదేశములో మహా నాశనధ్వని వినబడుచున్నది.
  4. 55యెహోవా బబులోనును పాడుచేయుచున్నాడు దాని మహాఘోషను అణచివేయుచున్నాడు వారి తరంగములు ప్రవాహజలములవలె ఘోషించు చున్నవి వారి ఆర్భాటము వినబడుచున్నది.
  5. 56బబులోనుమీదికి పాడుచేయువాడు వచ్చుచున్నాడు దాని బలాఢ్యులు పట్టబడియున్నారు వారి విండ్లు విరిగిపోయినవి యెహోవా ప్రతికారము చేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును.
Read all of Jeremiah 51

Cross references

Original words (Hebrew)

Jeremiah 51:54 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.