Job · chapter 13 · verse 13
Job 13:13 in Telugu
నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులైయుండుడి నామీదికి వచ్చునది ఏదో అది వచ్చునుగాక.
Nenu maatalaadedanu naa joliki raaka maunulaiyundudi naameediki vachchunadi edo adi vachchunugaaka.
Job 13:13 in English
- King James Version (KJV)
- Hold your peace, let me alone, that I may speak, and let come on me what [will].
- World English Bible (WEB)
- “Be silent! Leave me alone, that I may speak. Let come on me what will.
- American Standard Version (ASV)
- Hold your peace, let me alone, that I may speak; And let come on me what will.
- Bible in Basic English (BBE)
- Keep quiet, and let me say what is in my mind, whatever may come to me.
- Darby Translation (DBY)
- Hold your peace from me, and I will speak, and let come on me what [will]!
- Webster's Bible (WBS)
- Hold your peace, let me alone, that I may speak, and let come on me what [will] .
- Young's Literal Translation (YLT)
- Keep silent from me, and I speak, And pass over me doth what?
Read in context
- 11ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా?
- 12మీ హెచ్చరిక మాటలు బూడిదె సామెతలు. మీ వాదములు మంటివాదములు
- 13నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులైయుండుడి నామీదికి వచ్చునది ఏదో అది వచ్చునుగాక.
- 14నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను?చేసికొననుగాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను
- 15ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును.
Cross references
- Job 7:11 యోబు 7:11కావున నేను నా నోరు మూసికొననునా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదనునా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను.
- Job 21:3 యోబు 21:3నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును.
- Job 10:1 యోబు 10:1నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినది నేను అడ్డులేకుండ అంగలార్చెదను నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను
- Job 13:5 యోబు 13:5మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.
- Job 6:9–10 యోబు 6:9–10దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాకచేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండ లేదని నేను ఆదరణ పొందుదునుమరియు నేనెంత వేదనపడుచుండినను దాని బట్టి హర్షించుదును
- Job 7:15–16 యోబు 7:15–16కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నానుఈ నా యెముకలను చూచుటకన్న మరణమొందుట నాకిష్టము. అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రదుకుటకు నా కిష్టము లేదునా దినములు ఊపిరివలె నున్నవి, నా జోలికి రావద్దు.