Job · chapter 12 · verse 20
Job 12:20 in Telugu
వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయును పెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును.
Vaakchaaturyamu galavaari palukunu aayana nirarthakamu cheyunu peddalanu buddhilenivaarinigaa cheyunu.
Job 12:20 in English
- King James Version (KJV)
- He removeth away the speech of the trusty, and taketh away the understanding of the aged.
- World English Bible (WEB)
- He removes the speech of those who are trusted, and takes away the understanding of the elders.
- American Standard Version (ASV)
- He removeth the speech of the trusty, And taketh away the understanding of the elders.
- Bible in Basic English (BBE)
- He makes the words of responsible persons without effect, and takes away the good sense of the old;
- Darby Translation (DBY)
- He depriveth of speech the trusty, and taketh away the judgment of the elders;
- Webster's Bible (WBS)
- He removeth away the speech of the trusty, and taketh away the understanding of the aged.
- Young's Literal Translation (YLT)
- Turning aside the lip of the stedfast, And the reason of the aged He taketh away.
Read in context
- 18రాజుల అధికారమును ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును.
- 19యాజకులను వస్త్రహీనులనుగా చేసి వారిని తోడుకొని పోవును స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును.
- 20వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయును పెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును.
- 21అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాఢ్యుల నడికట్లను విప్పును.
- 22చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును
Cross references
- Job 32:9 యోబు 32:9వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయస్సుగలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారుకారు.
- Job 17:4 యోబు 17:4నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివి కావున నీవు వారిని హెచ్చింపవు.
- Job 12:24 యోబు 12:24భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్థక పరచునుత్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయును.
- Job 39:17 యోబు 39:17దేవుడు దానిని తెలివిలేనిదిగా జేసెను ఆయన దానికి వివేచనాశక్తి ననుగ్రహించి యుండ లేదు.
- Proverbs 12:22 సామెతలు 12:22అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.
- Isaiah 3:1–3 యెషయా 3:1–3ఆలకించుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను సోదెకాండ్రను పెద్దలను పంచాదశాధిపతులను ఘనత వహించినవారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగినవారిని మాంత్రికులను యెరూషలేములోనుండియు యూదాదేశములో నుండియు తీసివేయును.
- Proverbs 10:21 సామెతలు 10:21నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు.
- Proverbs 12:19 సామెతలు 12:19నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.