Job · chapter 13 · verse 20
Job 13:20 in Telugu
ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముఖుడనై యుండను.
Ee rendu panulu maatramu naaku cheyakumu appudu nenu neeku vimukhudanai yundanu.
Job 13:20 in English
- King James Version (KJV)
- Only do not two [things] unto me: then will I not hide myself from thee.
- World English Bible (WEB)
- “Only don’t do two things to me, then I will not hide myself from your face:
- American Standard Version (ASV)
- Only do not two things unto me; Then will I not hide myself from thy face:
- Bible in Basic English (BBE)
- Only two things do not do to me, then I will come before your face:
- Darby Translation (DBY)
- Only do not two things unto me; then will I not hide myself from thee.
- Webster's Bible (WBS)
- Only do not two [things] to me: then will I not hide myself from thee.
- Young's Literal Translation (YLT)
- Only two things, O God, do with me: Then from Thy face I am not hidden.
Read in context
- 18ఆలోచించుడి నేను నా వ్యాజ్యెమును సరిచేసికొనియున్నాను నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియును.
- 19నాతో వ్యాజ్యెమాడ చూచువాడెవడు? ఎవడైన నుండినయెడల నేను నోరుమూసికొని ప్రాణము విడిచెదను.
- 20ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముఖుడనై యుండను.
- 21నీ చెయ్యి నామీదనుండి తొలగింపుము నీ భయము నన్ను బెదరింపనీయకుము
- 22అప్పుడు నీవు పిలిచిన యెడల నేను నీ కుత్తర మిచ్చెదను నేను పలికెదను నీవు నా కుత్తరమిమ్ము
Cross references
- Job 9:34–35 యోబు 9:34–35ఆయన తన దండమును నామీదనుండి తీసివేయవలెనునేను భ్రమసిపోకుండ ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనుపరచకుండవలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడెదను, ఏలయనగా నేను అట్టివాడను కాననుకొనుచున్నాను.
- Revelation 6:15–16 ప్రకటన 6:15–16భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?
- Psalm 139:12 కీర్తనలు 139:12చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి
- Genesis 3:8–10 ఆదికాండము 3:8–10చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిననెను.