Job · chapter 13 · verse 21
Job 13:21 in Telugu
నీ చెయ్యి నామీదనుండి తొలగింపుము నీ భయము నన్ను బెదరింపనీయకుము
Nee cheyyi naameedanundi tolagimpumu nee bhayamu nannu bedarimpaneeyakumu
Job 13:21 in English
- King James Version (KJV)
- Withdraw thine hand far from me: and let not thy dread make me afraid.
- World English Bible (WEB)
- withdraw your hand far from me, and don’t let your terror make me afraid.
- American Standard Version (ASV)
- Withdraw thy hand far from me; And let not thy terror make me afraid.
- Bible in Basic English (BBE)
- Take your hand far away from me; and let me not be overcome by fear of you.
- Darby Translation (DBY)
- Withdraw thy hand far from me; and let not thy terror make me afraid:
- Webster's Bible (WBS)
- Withdraw thy hand far from me: and let not thy dread make me afraid.
- Young's Literal Translation (YLT)
- Thy hand put far off from me, And Thy terror let not terrify me.
Read in context
- 19నాతో వ్యాజ్యెమాడ చూచువాడెవడు? ఎవడైన నుండినయెడల నేను నోరుమూసికొని ప్రాణము విడిచెదను.
- 20ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముఖుడనై యుండను.
- 21నీ చెయ్యి నామీదనుండి తొలగింపుము నీ భయము నన్ను బెదరింపనీయకుము
- 22అప్పుడు నీవు పిలిచిన యెడల నేను నీ కుత్తర మిచ్చెదను నేను పలికెదను నీవు నా కుత్తరమిమ్ము
- 23నా దోషములెన్ని? నా పాపములెన్ని?నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము.
Cross references
- Job 33:7 యోబు 33:7నావలని భయము నిన్ను బెదరించదు నా చెయ్యి నీమీద బరువుగా నుండదు.
- Job 9:34 యోబు 9:34ఆయన తన దండమును నామీదనుండి తీసివేయవలెనునేను భ్రమసిపోకుండ ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనుపరచకుండవలెను.
- Psalm 39:10 కీర్తనలు 39:10నీవు పంపిన తెగులు నా మీదనుండి తొలగింపుము. నీ చేతి దెబ్బవలన నేను క్షీణించుచున్నాను.
- Job 22:15–17 యోబు 22:15–17పూర్వమునుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా? వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొని పోయెను. ఆయన మంచి పదార్థములతో వారి యిండ్లను నింపినను
- Job 13:11 యోబు 13:11ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా?
- Psalm 119:120 కీర్తనలు 119:120నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను.
- Job 10:20 యోబు 10:20నా దినములు కొంచెమే గదాతిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు