Job · chapter 13 · verse 6
Job 13:6 in Telugu
దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెము నాలకించుడి.
Dayachesi naa vaadamu vinudi, nenu aadu vyaajyemu naalakinchudi.
Job 13:6 in English
- King James Version (KJV)
- Hear now my reasoning, and hearken to the pleadings of my lips.
- World English Bible (WEB)
- Hear now my reasoning. Listen to the pleadings of my lips.
- American Standard Version (ASV)
- Hear now my reasoning, And hearken to the pleadings of my lips.
- Bible in Basic English (BBE)
- Give ear to the argument of my mouth, and take note of the words of my lips.
- Darby Translation (DBY)
- Hear now my defence, and hearken to the pleadings of my lips.
- Webster's Bible (WBS)
- Hear now my reasoning, and hearken to the pleadings of my lips.
- Young's Literal Translation (YLT)
- Hear, I pray you, my argument, And to the pleadings of my lips attend,
Read in context
- 4మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరు పనికిమాలిన వైద్యులు.
- 5మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.
- 6దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెము నాలకించుడి.
- 7దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా?
- 8ఆయన యెడల మీరు పక్షపాతము చూపుదురా?దేవుని పక్షమున మీరు వాదింతురా?
Cross references
- Job 34:2 యోబు 34:2జ్ఞానులారా, నా మాటలు వినుడి అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి
- Judges 9:7 న్యాయాధిపతులు 9:7అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండకొప్పున నిలిచి యెలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెనుషెకెము యజమానులారా, మీరు నా మాట వినిన యెడల దేవుడు మీ మాట వినును.
- Job 33:1–3 యోబు 33:1–3యోబూ, దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నియు చెవిని బెట్టుము. ఇదిగో నేను మాటలాడ నారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది. నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవినా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును.
- Proverbs 8:6–7 సామెతలు 8:6–7నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము
- Job 21:2–3 యోబు 21:2–3నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక. నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును.