Job · chapter 15 · verse 3
Job 15:3 in Telugu
వ్యర్థసంభాషణ చేత వ్యాజ్యెమాడ దగునా? నిష్ ప్రయోజనమైన మాటలచేత వాదింపదగునా?
Vyarthasambhaashana cheta vyaajyemaada dagunaa? Nish prayojanamaina maatalacheta vaadimpadagunaa?
Job 15:3 in English
- King James Version (KJV)
- Should he reason with unprofitable talk? or with speeches wherewith he can do no good?
- World English Bible (WEB)
- Should he reason with unprofitable talk, or with speeches with which he can do no good?
- American Standard Version (ASV)
- Should he reason with unprofitable talk, Or with speeches wherewith he can do no good?
- Bible in Basic English (BBE)
- Will he make arguments with words in which is no profit, and with sayings which have no value?
- Darby Translation (DBY)
- Reasoning with unprofitable talk, and with speeches which do no good?
- Webster's Bible (WBS)
- Should he reason with unprofitable talk? or with speeches with which he can do no good?
- Young's Literal Translation (YLT)
- To reason with a word not useful? And speeches — no profit in them?
Read in context
- 1అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
- 2జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగునా?
- 3వ్యర్థసంభాషణ చేత వ్యాజ్యెమాడ దగునా? నిష్ ప్రయోజనమైన మాటలచేత వాదింపదగునా?
- 4నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు.
- 5నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు.
Cross references
- Colossians 4:6 కొలొస్సయులకు 4:6ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్య వలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.
- Matthew 12:36–37 మత్తయి 12:36–37నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలనుబట్టి నీతి మంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అప రాధివని తీర్పునొందుదువు.
- Job 13:4–5 యోబు 13:4–5మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరు పనికిమాలిన వైద్యులు. మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.
- Malachi 3:13–15 మలాకీ 3:13–15యెహోవా సెలవిచ్చునదేమనగానన్నుగూర్చి మీరు బహు గర్వపుమాటలు పలికినిన్నుగూర్చి యేమి చెప్పితి మని మీరడుగుదురు. దేవుని సేవచేయుట నిష్ఫల మనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటవలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యు లగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పు కొనుచున్నారు.
- Job 16:2–3 యోబు 16:2–3ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరు బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు. ఈ గాలిమాటలు ముగిసిపోయెనా?నీకేమి బాధ కలుగుటచేత నాకుత్తరమిచ్చుచున్నావు?
- Job 26:1–3 యోబు 26:1–3అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను శక్తిలేనివానికి నీవు ఎంత సహాయము చేసితివి? బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి? జ్ఞానము లేనివానికి నీ వెంత చక్కగా ఆలోచనచెప్పితివి? సంగతిని ఎంత చక్కగా వివరించితివి?
- 1 Timothy 6:4–5 1 తిమోతికి 6:4–5వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును, చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి.