Job · chapter 15 · verse 33
Job 15:33 in Telugu
ద్రాక్షచెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారినిరాల్చును. ఒలీవచెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును
Draakshachettu pindelu raalchunatlu aayana vaariniraalchunu. Oleevachettu puvvulu raalchunatlu aayana vaarini raalchunu
Job 15:33 in English
- King James Version (KJV)
- He shall shake off his unripe grape as the vine, and shall cast off his flower as the olive.
- World English Bible (WEB)
- He will shake off his unripe grape as the vine, and will cast off his flower as the olive tree.
- American Standard Version (ASV)
- He shall shake off his unripe grape as the vine, And shall cast off his flower as the olive-tree.
- Bible in Basic English (BBE)
- He is like a vine whose grapes do not come to full growth, or an olive-tree dropping its flowers.
- Darby Translation (DBY)
- He shall shake off his unripe grapes as a vine, and shall cast his flower as an olive.
- Webster's Bible (WBS)
- He shall shake off his unripe grape as the vine, and shall cast off his flower as the olive.
- Young's Literal Translation (YLT)
- He shaketh off as a vine his unripe fruit, And casteth off as an olive his blossom.
Read in context
- 31వారు మాయను నమ్ముకొనకుందురు గాక;వారు మోస పోయిన వారుమాయయే వారికి ఫలమగును.
- 32వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును.
- 33ద్రాక్షచెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారినిరాల్చును. ఒలీవచెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును
- 34భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును
- 35వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపముకందురువారి కడుపున కపటము పుట్టును.
Cross references
- Deuteronomy 28:39–40 ద్వితీయోపదేశకాండము 28:39–40ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయుదువుగాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగా పురుగు వాటిని తినివేయును. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తల నంటుకొనవు; నీ ఒలీవ కాయలు రాలిపోవును.
- Revelation 6:13 ప్రకటన 6:13పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీద రాలెను.
- Isaiah 33:9 యెషయా 33:9దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది షారోను ఎడారి ఆయెను బాషానును కర్మెలును తమ చెట్ల ఆకులను రాల్చుకొను చున్నవి.