Job · chapter 17 · verse 15
Job 17:15 in Telugu
నాకు నిరీక్షణాధారమేది?నా నిరీక్షణ యెవనికి కనబడును?
Naaku nireekshanaadhaaramedi?naa nireekshana yevaniki kanabadunu?
Job 17:15 in English
- King James Version (KJV)
- And where [is] now my hope? as for my hope, who shall see it?
- World English Bible (WEB)
- where then is my hope? As for my hope, who will see it?
- American Standard Version (ASV)
- Where then is my hope? And as for my hope, who shall see it?
- Bible in Basic English (BBE)
- Where then is my hope? and who will see my desire?
- Darby Translation (DBY)
- And where is then my hope? yea, my hope, who shall see it?
- Webster's Bible (WBS)
- And where [is] now my hope? as for my hope, who will see it?
- Young's Literal Translation (YLT)
- And where [is] now my hope? Yea, my hope, who doth behold it?
Read in context
- 13ఆశ యేదైన నాకుండిన యెడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా పక్క పరచుకొనుచున్నాను
- 14నీవు నాకు తండ్రివని గోతితోను నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను.
- 15నాకు నిరీక్షణాధారమేది?నా నిరీక్షణ యెవనికి కనబడును?
- 16ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ములయొద్దకు దిగుచున్నది.
Cross references
- Job 13:15 యోబు 13:15ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును.
- Job 4:6 యోబు 4:6నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా?నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా?
- Job 6:11 యోబు 6:11నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల?నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల?
- Job 19:10 యోబు 19:10నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమై పోతిని ఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెల్లగించెను.
- Job 7:6 యోబు 7:6నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి.