Job · chapter 18 · verse 1
Job 18:1 in Telugu
అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను
Appudu shooheeyudaina bildadu eelaagu pratyuttara michchenu
Job 18:1 in English
- King James Version (KJV)
- Then answered Bildad the Shuhite, and said,
- World English Bible (WEB)
- Then Bildad the Shuhite answered,
- American Standard Version (ASV)
- Then answered Bildad the Shuhite, and said,
- Bible in Basic English (BBE)
- Then Bildad the Shuhite made answer and said,
- Darby Translation (DBY)
- And Bildad the Shuhite answered and said,
- Webster's Bible (WBS)
- Then answered Bildad the Shuhite, and said,
- Young's Literal Translation (YLT)
- And Bildad the Shuhite answereth and saith: —
Read in context
- 1అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను
- 2మాటలలో చిక్కుపరచుటకై మీ రెంతసేవు వెదకుదురు? మీరు ఆలోచన చేసి ముగించినయెడల మేము మాట లాడెదము.
- 3మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేమెంచబడుట ఏల?
Cross references
- Job 2:11 యోబు 2:11తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహి తులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై, అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చు టకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి.
- Job 8:1 యోబు 8:1అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను
- Job 42:7–9 యోబు 42:7–9యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుకనా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితుల మీదనుమండుచున్నది కాబట్టి యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసికొని, నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైనయోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును. మీ అవివేకమునుబట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను; ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుక లేదు. తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి, యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారిపక్షమున యోబును అంగీకరించెను.
- Job 25:1 యోబు 25:1అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగున ప్రత్యు త్తరమిచ్చెను