Job · chapter 18 · verse 2
Job 18:2 in Telugu
మాటలలో చిక్కుపరచుటకై మీ రెంతసేవు వెదకుదురు? మీరు ఆలోచన చేసి ముగించినయెడల మేము మాట లాడెదము.
Maatalalo chikkuparachutakai mee rentasevu vedakuduru? Meeru aalochana chesi muginchinayedala memu maata laadedamu.
Job 18:2 in English
- King James Version (KJV)
- How long [will it be ere] ye make an end of words? mark, and afterwards we will speak.
- World English Bible (WEB)
- “How long will you hunt for words? Consider, and afterwards we will speak.
- American Standard Version (ASV)
- How long will ye hunt for words? Consider, and afterwards we will speak.
- Bible in Basic English (BBE)
- How long will it be before you have done talking? Get wisdom, and then we will say what is in our minds.
- Darby Translation (DBY)
- How long will ye hunt for words? Be intelligent, and then we will speak.
- Webster's Bible (WBS)
- How long [will it be ere] ye make an end of words? mark, and afterwards we will speak.
- Young's Literal Translation (YLT)
- When do ye set an end to words? Consider ye, and afterwards do we speak.
Read in context
- 1అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను
- 2మాటలలో చిక్కుపరచుటకై మీ రెంతసేవు వెదకుదురు? మీరు ఆలోచన చేసి ముగించినయెడల మేము మాట లాడెదము.
- 3మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేమెంచబడుట ఏల?
- 4కోపముచేత నిన్ను నీవు చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా?
Cross references
- Job 13:5–6 యోబు 13:5–6మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును. దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెము నాలకించుడి.
- Proverbs 18:13 సామెతలు 18:13సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.
- Job 11:2 యోబు 11:2ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా?
- Job 3:5–6 యోబు 3:5–6చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ యొద్దకు తీసికొనును గాక. మేఘము దాని కమ్మును గాకపగలును కమ్మునట్టి అంధకారముదాని బెదరించును గాక అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాకసంవత్సరపు దినములలో నేనొకదాననని అది హర్షింపకుండును గాకమాసముల సంఖ్యలో అది చేరకుండును గాక.
- Job 33:1 యోబు 33:1యోబూ, దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నియు చెవిని బెట్టుము.
- Job 16:2–3 యోబు 16:2–3ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరు బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు. ఈ గాలిమాటలు ముగిసిపోయెనా?నీకేమి బాధ కలుగుటచేత నాకుత్తరమిచ్చుచున్నావు?
- James 1:19 యాకోబు 1:19నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.
- Job 3:17 యోబు 3:17అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసినవారు విశ్రాంతి నొందుదురు
- Job 21:2 యోబు 21:2నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక.
- Job 8:2 యోబు 8:2ఎంత కాలము నీవిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయెను.