Job · chapter 18 · verse 3
Job 18:3 in Telugu
మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేమెంచబడుట ఏల?
Mee drushtiki mrugamulugaanu moodhulugaanu memenchabaduta ela?
Job 18:3 in English
- King James Version (KJV)
- Wherefore are we counted as beasts, [and] reputed vile in your sight?
- World English Bible (WEB)
- Why are we counted as animals, which have become unclean in your sight?
- American Standard Version (ASV)
- Wherefore are we counted as beasts, [And] are become unclean in your sight?
- Bible in Basic English (BBE)
- Why do we seem as beasts in your eyes, and as completely without knowledge?
- Darby Translation (DBY)
- Wherefore are we counted as beasts, and reputed stupid in your sight?
- Webster's Bible (WBS)
- Why are we counted as beasts, [and] reputed vile in your sight?
- Young's Literal Translation (YLT)
- Wherefore have we been reckoned as cattle? We have been defiled in your eyes!
Read in context
- 1అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను
- 2మాటలలో చిక్కుపరచుటకై మీ రెంతసేవు వెదకుదురు? మీరు ఆలోచన చేసి ముగించినయెడల మేము మాట లాడెదము.
- 3మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేమెంచబడుట ఏల?
- 4కోపముచేత నిన్ను నీవు చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా?
- 5భక్తిహీనుల దీపము ఆర్పివేయబడునువారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును.
Cross references
- Psalm 73:22 కీర్తనలు 73:22నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగమువంటి వాడనైతిని.
- Job 17:4 యోబు 17:4నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివి కావున నీవు వారిని హెచ్చింపవు.
- Job 17:10 యోబు 17:10మీరందరు నాయొద్దకు రండి, మరల దయచేయుడిమీలో జ్ఞానవంతు డొక్కడైనను నాకు కనబడడు.
- Ecclesiastes 3:18 ప్రసంగి 3:18కాగా తాము మృగములవంటివారని నరులు తెలిసికొనునట్లును, దేవుడు వారిని విమర్శించునట్లును ఈలాగు జరుగుచున్నదని అను కొంటిని.
- Job 12:7–8 యోబు 12:7–8అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును. ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన యెడల అది నీకు భోధించును సముద్రములోని చేపలును నీకు దాని వివరించును
- Romans 12:10 రోమీయులకు 12:10సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.