Job · chapter 18 · verse 14
Job 18:14 in Telugu
వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికివేయబడుదురు వారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు.
Vaari aashrayamaina vaari gudaaramulonundi perikiveyabaduduru vaaru bheekarudagu raajunoddaku konipobaduduru.
Job 18:14 in English
- King James Version (KJV)
- His confidence shall be rooted out of his tabernacle, and it shall bring him to the king of terrors.
- World English Bible (WEB)
- He will be rooted out of the security of his tent. He will be brought to the king of terrors.
- American Standard Version (ASV)
- He shall be rooted out of his tent wherein he trusteth; And he shall be brought to the king of terrors.
- Bible in Basic English (BBE)
- He is pulled out of his tent where he was safe, and he is taken away to the king of fears.
- Darby Translation (DBY)
- His confidence shall be rooted out of his tent, and it shall lead him away to the king of terrors:
- Webster's Bible (WBS)
- His confidence shall be rooted out of his tabernacle, and it shall bring him to the king of terrors.
- Young's Literal Translation (YLT)
- Drawn from his tent is his confidence, And it causeth him to step to the king of terrors.
Read in context
- 12వారి బలము క్షీణించిపోవును వారిని కూల్చుటకు ఆపద కాచియుండును.
- 13అది వారి దేహ అవయవములను భక్షించును మరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును.
- 14వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికివేయబడుదురు వారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు.
- 15వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు వారి నివాసస్థలము మీద గంధకము చల్లబడును.
- 16క్రింద వారి వేళ్లు ఎండిపోవును పైన వారి కొమ్మలు నరకబడును.
Cross references
- Proverbs 10:28 సామెతలు 10:28నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమై పోవును.
- Job 24:17 యోబు 24:17వారందరు ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసియున్నది.
- Proverbs 14:32 సామెతలు 14:32అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.
- Job 11:20 యోబు 11:20దుష్టుల కనుచూపు క్షీణించిపోవునువారికి ఆశ్రయమేమియు ఉండదు ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు.
- Matthew 7:26–27 మత్తయి 7:26–27మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
- Psalm 55:4 కీర్తనలు 55:4నా గుండె నాలో వేదనపడుచున్నది మరణభయము నాలో పుట్టుచున్నది
- 1 Corinthians 15:55–56 1 కొరింథీయులకు 15:55–56ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.
- Hebrews 2:15 హెబ్రీయులకు 2:15జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.
- Job 41:34 యోబు 41:34అది గొప్పవాటినన్నిటిని తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికి అది రాజు.
- Psalm 112:10 కీర్తనలు 112:10భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు వారు పండ్లుకొరుకుచు క్షీణించి పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును.
- Job 8:22 యోబు 8:22అయితే ఇంకను ఆయన నీకు నోటినిండ నవ్వు కలుగ జేయును. ప్రహర్షముతో నీ పెదవులను నింపును.
- Job 8:14 యోబు 8:14అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే.