Job · chapter 18 · verse 17
Job 18:17 in Telugu
భూమిమీద ఎవరును వారిని జ్ఞాపకము చేసికొనరు మైదానమందు ఎక్కడను వారిని ఎరిగినవారు ఉండరు.
Bhoomimeeda evarunu vaarini jnyaapakamu chesikonaru maidaanamandu ekkadanu vaarini eriginavaaru undaru.
Job 18:17 in English
- King James Version (KJV)
- His remembrance shall perish from the earth, and he shall have no name in the street.
- World English Bible (WEB)
- His memory will perish from the earth. He will have no name in the street.
- American Standard Version (ASV)
- His remembrance shall perish from the earth, And he shall have no name in the street.
- Bible in Basic English (BBE)
- His memory is gone from the earth, and in the open country there is no knowledge of his name.
- Darby Translation (DBY)
- His remembrance shall perish from the earth, and he shall have no name on the pasture-grounds.
- Webster's Bible (WBS)
- His remembrance shall perish from the earth, and he shall have no name in the street.
- Young's Literal Translation (YLT)
- His memorial hath perished from the land, And he hath no name on the street.
Read in context
- 15వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు వారి నివాసస్థలము మీద గంధకము చల్లబడును.
- 16క్రింద వారి వేళ్లు ఎండిపోవును పైన వారి కొమ్మలు నరకబడును.
- 17భూమిమీద ఎవరును వారిని జ్ఞాపకము చేసికొనరు మైదానమందు ఎక్కడను వారిని ఎరిగినవారు ఉండరు.
- 18జనులు వారిని వెలుగులోనుండి చీకటిలోనికి తోలుదురు భూలోకములోనుండి వారిని తరుముదురు.
- 19వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు వారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడు ఒకడైనను ఉండడు.
Cross references
- Psalm 34:16 కీర్తనలు 34:16దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమిమీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది.
- Proverbs 10:7 సామెతలు 10:7నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును
- Psalm 109:13 కీర్తనలు 109:13వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవును గాక
- Proverbs 2:22 సామెతలు 2:22భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.
- Job 13:12 యోబు 13:12మీ హెచ్చరిక మాటలు బూడిదె సామెతలు. మీ వాదములు మంటివాదములు
- Psalm 83:4 కీర్తనలు 83:4వారుఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాక పోవునట్లు జనముగా నుండకుండ వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు.