Proverbs · chapter 10 · verse 7
Proverbs 10:7 in Telugu
నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును
Neetimantuni jnyaapakamuchesikonuta aasheervaadakaramagunu bhaktiheenula peru asahyata puttinchunu
Proverbs 10:7 in English
- King James Version (KJV)
- The memory of the just [is] blessed: but the name of the wicked shall rot.
- World English Bible (WEB)
- The memory of the righteous is blessed, but the name of the wicked will rot.
- American Standard Version (ASV)
- The memory of the righteous is blessed; But the name of the wicked shall rot.
- Bible in Basic English (BBE)
- The memory of the upright is a blessing, but the name of the evil-doer will be turned to dust.
- Darby Translation (DBY)
- The memory of the righteous [man] shall be blessed; but the name of the wicked shall rot.
- Webster's Bible (WBS)
- The memory of the just [is] blessed: but the name of the wicked shall perish.
- Young's Literal Translation (YLT)
- The remembrance of the righteous [is] for a blessing, And the name of the wicked doth rot.
Read in context
- 5వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు.
- 6నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును.
- 7నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును
- 8జ్ఞానచిత్తుడు ఉపదేశము నంగీకరించును పనికిమాలిన వదరుబోతు నశించును.
- 9యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిలవర్తనుడు బయలుపడును.
Cross references
- Psalm 112:6 కీర్తనలు 112:6అట్టివారు ఎప్పుడును కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు.
- Luke 1:48 లూకా 1:48నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను.
- Mark 14:9 మార్కు 14:9సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
- Psalm 109:13 కీర్తనలు 109:13వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవును గాక
- 2 Chronicles 24:16 2 దినవృత్తాంతములు 24:16అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికిని తన యింటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజులదగ్గర అతని పాతి పెట్టిరి.
- Psalm 109:15 కీర్తనలు 109:15ఆయన వారి జ్ఞాపకమును భూమిమీదనుండి కొట్టి వేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక.
- Job 18:17 యోబు 18:17భూమిమీద ఎవరును వారిని జ్ఞాపకము చేసికొనరు మైదానమందు ఎక్కడను వారిని ఎరిగినవారు ఉండరు.
- Psalm 9:5–6 కీర్తనలు 9:5–6నీవు అన్యజనులను గద్దించి యున్నావు, దుష్టులను నశింపజేసి యున్నావువారి పేరు ఎన్నటికి నుండకుండ తుడుపు పెట్టియున్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడు నుండకుండ నిర్మూలమైరి నీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండబొత్తిగా నశించెను.
- 2 Kings 19:34 2 రాజులు 19:34నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.
- 1 Kings 11:36 1 రాజులు 11:36నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను.
- Ecclesiastes 8:10 ప్రసంగి 8:10మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకొన్నవారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థులవలన మరువ బడియుండుటయు నేను చూచితిని; ఇదియు వ్యర్థమే.