Job · chapter 18 · verse 9
Job 18:9 in Telugu
బోను వారి మడిమెను పట్టుకొనును వల వారిని చిక్కించుకొనును.
Bonu vaari madimenu pattukonunu vala vaarini chikkinchukonunu.
Job 18:9 in English
- King James Version (KJV)
- The gin shall take [him] by the heel, [and] the robber shall prevail against him.
- World English Bible (WEB)
- A snare will take him by the heel. A trap will catch him.
- American Standard Version (ASV)
- A gin shall take [him] by the heel, [And] a snare shall lay hold on him.
- Bible in Basic English (BBE)
- His foot is taken in the net; he comes into its grip.
- Darby Translation (DBY)
- The gin taketh [him] by the heel, the snare layeth hold on him;
- Webster's Bible (WBS)
- The gin shall take [him] by the heel, [and] the robber shall prevail against him.
- Young's Literal Translation (YLT)
- Seize on the heel doth a gin, Prevail over him do the designing.
Read in context
- 7వారి పటుత్వముగల నడకలు అడ్డగింపబడును వారి స్వకీయాలోచన వారిని కూల్చును.
- 8వారు వాగురల మీద నడచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును.
- 9బోను వారి మడిమెను పట్టుకొనును వల వారిని చిక్కించుకొనును.
- 10వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును.
- 11నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయును భయములు వారిని వెంటాడి తరుమును.
Cross references
- Job 1:15 యోబు 1:15ఖడ్గముతో పనివారిని హతముచేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి యున్నాననెను.
- Job 5:5 యోబు 5:5ఆకలిగొనినవారు అతని పంటను తినివేయుదురుముండ్ల చెట్లలోనుండియు వారు దాని తీసికొందురుబోనులు వారి ఆస్తికొరకు కాచుకొనుచున్నవి
- Job 1:17 యోబు 1:17అతడు ఇంక మాట లాడుచుండగా మరియొకడు వచ్చికల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నా ననెను.
- Isaiah 8:14–15 యెషయా 8:14–15అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబ ములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.