Job · chapter 18 · verse 8
Job 18:8 in Telugu
వారు వాగురల మీద నడచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును.
Vaaru vaagurala meeda nadachuvaaru tama kaalle vaarini valaloniki nadipinchunu.
Job 18:8 in English
- King James Version (KJV)
- For he is cast into a net by his own feet, and he walketh upon a snare.
- World English Bible (WEB)
- For he is cast into a net by his own feet, and he wanders into its mesh.
- American Standard Version (ASV)
- For he is cast into a net by his own feet, And he walketh upon the toils.
- Bible in Basic English (BBE)
- His feet take him into the net, and he goes walking into the cords.
- Darby Translation (DBY)
- For he is sent into the net by his own feet, and he walketh on the meshes;
- Webster's Bible (WBS)
- For he is cast into a net by his own feet, and he walketh upon a snare.
- Young's Literal Translation (YLT)
- For he is sent into a net by his own feet, And on a snare he doth walk habitually.
Read in context
- 6వారి గుడారములో వెలుగు అంధకారమగును వారియొద్ద నున్న దీపము ఆరిపోవును
- 7వారి పటుత్వముగల నడకలు అడ్డగింపబడును వారి స్వకీయాలోచన వారిని కూల్చును.
- 8వారు వాగురల మీద నడచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును.
- 9బోను వారి మడిమెను పట్టుకొనును వల వారిని చిక్కించుకొనును.
- 10వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును.
Cross references
- Psalm 9:15 కీర్తనలు 9:15తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది.
- Job 22:10 యోబు 22:10కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి ఆకస్మిక భయము నిన్ను బెదరించుచున్నది.
- Psalm 35:8 కీర్తనలు 35:8వానికి తెలియకుండ చేటు వానిమీదికి వచ్చును గాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక వాడు ఆ చేటులోనే పడును గాక.
- Proverbs 29:6 సామెతలు 29:6దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయును.
- Esther 7:10 ఎస్తేరు 7:10కాగా హామాను మొర్దెకైకి సిద్ధముచేసిన ఉరి కొయ్యమీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను.
- 1 Timothy 3:7 1 తిమోతికి 3:7మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన వాడైయుండవలెను.
- Esther 7:5 ఎస్తేరు 7:5అందుకు రాజైన అహష్వేరోషుఈ కార్యము చేయుటకు తన మనస్సు ధృఢపరచుకొన్నవాడెవడు? వాడేడి? అని రాణియగు ఎస్తేరు నడుగగా
- Ezekiel 32:3 యెహెజ్కేలు 32:3ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీమీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు.
- Esther 6:13 ఎస్తేరు 6:13హామాను తనకు సంభవించినదంతయు తన భార్యయైన జెరెషుకును తన స్నేహితులకందరికిని తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులును అతని భార్యయైన జెరెషును ఎవనిచేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపువాడైనయెడల అతనిమీద నీకు జయము కలుగదు, అతనిచేత అవశ్యముగా చెడిపోదువని ఆతనితో అనిరి.
- 1 Timothy 6:9 1 తిమోతికి 6:9ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.
- Proverbs 5:22 సామెతలు 5:22దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును.
- 2 Timothy 2:26 2 తిమోతికి 2:26ప్రభువుయొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను.