Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 2 · verse 9

Job 2:9 in Telugu

అతని భార్య వచ్చినీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను.

Atani bhaarya vachchineevu inkanu yathaarthatanu vadalakayunduvaa? Devuni dooshinchi maranamu kammanenu.

Job 2:9 in English

King James Version (KJV)
Then said his wife unto him, Dost thou still retain thine integrity? curse God, and die.
World English Bible (WEB)
Then his wife said to him, “Do you still maintain your integrity? Renounce God, and die.”
American Standard Version (ASV)
Then said his wife unto him, Dost thou still hold fast thine integrity? renounce God, and die.
Bible in Basic English (BBE)
And his wife said to him, Are you still keeping your righteousness? Say a curse against God, and put an end to yourself.
Darby Translation (DBY)
And his wife said to him, Dost thou still remain firm in thine integrity? curse God and die.
Webster's Bible (WBS)
Then said his wife to him, Dost thou still retain thy integrity? curse God, and die.
Young's Literal Translation (YLT)
And his wife saith to him, 'Still thou art keeping hold on thine integrity: bless God and die.'

Read in context

  1. 7కాబట్టి అపవాది యెహోవా సన్నిధినుండి బయలువెళ్లి, అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను.
  2. 8అతడు ఒళ్లు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసికొని బూడిదెలో కూర్చుండగా
  3. 9అతని భార్య వచ్చినీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను.
  4. 10అందుకతడు మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయ మందును యోబునోటి మాటతోనైనను పాపము చేయలేదు.
  5. 11తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహి తులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై, అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చు టకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి.
Read all of Job 2

Cross references

Original words (Hebrew)

Job 2:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.