Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 1 · verse 11

Job 1:11 in Telugu

అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా

Ayinanu neevu ippudu nee cheyi chaapi ataniki kaligina samastamunu mottina yedala atadu nee mukhamu edutane dooshinchi ninnu vidichipovunu ani yehovaato anagaa

Job 1:11 in English

King James Version (KJV)
But put forth thine hand now, and touch all that he hath, and he will curse thee to thy face.
World English Bible (WEB)
But stretch out your hand now, and touch all that he has, and he will renounce you to your face.”
American Standard Version (ASV)
But put forth thy hand now, and touch all that he hath, and he will renounce thee to thy face.
Bible in Basic English (BBE)
But now, put out your hand against all he has, and he will be cursing you to your face.
Darby Translation (DBY)
But put forth thy hand now and touch all that he hath, [and see] if he will not curse thee to thy face!
Webster's Bible (WBS)
But put forth thy hand now, and touch all that he hath, and he will curse thee to thy face.
Young's Literal Translation (YLT)
The work of his hands Thou hast blessed, and his substance hath spread in the land, and yet, put forth, I pray Thee, Thy hand, and strike against anything that he hath — if not: to Thy face he doth bless Thee!'

Read in context

  1. 9అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా?
  2. 10నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది.
  3. 11అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా
  4. 12యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయ కూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లెను.
  5. 13ఒకదినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్నయింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానము చేయుచునుండగా ఒక దూత అతనియొద్దకు వచ్చి
Read all of Job 1

Cross references

Original words (Hebrew)

Job 1:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.