Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 2 · verse 5

Job 2:5 in Telugu

ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనెను.

Inkoka saari neevu cheyi chaapi atani yemukanu atani dehamunu mottinayedala atadu nee mukhamu edutane dooshinchi ninnu vidichi povunu anenu.

Job 2:5 in English

King James Version (KJV)
But put forth thine hand now, and touch his bone and his flesh, and he will curse thee to thy face.
World English Bible (WEB)
But stretch out your hand now, and touch his bone and his flesh, and he will renounce you to your face.”
American Standard Version (ASV)
But put forth thy hand now, and touch his bone and his flesh, and he will renounce thee to thy face.
Bible in Basic English (BBE)
But now, if you only put your hand on his bone and his flesh, he will certainly be cursing you to your face.
Darby Translation (DBY)
but put forth thy hand now, and touch his bone and his flesh, [and see] if he will not curse thee to thy face!
Webster's Bible (WBS)
But put forth thy hand now, and touch his bone and his flesh, and he will curse thee to thy face.
Young's Literal Translation (YLT)
Yet, put forth, I pray Thee, Thy hand, and strike unto his bone and unto his flesh — if not: unto Thy face he doth bless Thee!'

Read in context

  1. 3అందుకు యెహోవానీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడు తనము విసర్జించిన వాడు, భూమిమీద అతనివంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా
  2. 4అపవాదిచర్మము కాపాడు కొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా.
  3. 5ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనెను.
  4. 6అందుకు యెహోవా అతడు నీ వశమున నున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను.
  5. 7కాబట్టి అపవాది యెహోవా సన్నిధినుండి బయలువెళ్లి, అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను.
Read all of Job 2

Cross references

Original words (Hebrew)

Job 2:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.