Job · chapter 21 · verse 13
Job 21:13 in Telugu
వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురు ఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు.
Vaaru shreyassukaligi tama dinamulu gadupuduru okkakshanamulone paataalamunaku diguduru.
Job 21:13 in English
- King James Version (KJV)
- They spend their days in wealth, and in a moment go down to the grave.
- World English Bible (WEB)
- They spend their days in prosperity. In an instant they go down to Sheol.
- American Standard Version (ASV)
- They spend their days in prosperity, And in a moment they go down to Sheol.
- Bible in Basic English (BBE)
- Their days come to an end without trouble, and suddenly they go down to the underworld.
- Darby Translation (DBY)
- They spend their days in prosperity, and in a moment go down to Sheol.
- Webster's Bible (WBS)
- They spend their days in wealth, and in a moment go down to the grave.
- Young's Literal Translation (YLT)
- They wear out in good their days, And in a moment [to] Sheol go down.
Read in context
- 11వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు.
- 12తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు సానికనాదము విని సంతోషించుదురు.
- 13వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురు ఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు.
- 14వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు.
- 15మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు? మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుట చేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు
Cross references
- Job 36:11 యోబు 36:11వారు ఆలకించి ఆయనను సేవించినయెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు.
- Psalm 73:4 కీర్తనలు 73:4మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా నున్నారు.
- Luke 12:19–20 లూకా 12:19–20నా ప్రాణముతోప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తార మైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను. అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను.
- Luke 17:28–29 లూకా 17:28–29లోతు దినములలో జరిగి నట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను.
- Matthew 24:38–39 మత్తయి 24:38–39జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.