Job · chapter 21 · verse 11
Job 21:11 in Telugu
వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు.
Vaaru tama pillalanu mandalu mandalugaa bayatiki pampuduru vaari pillalu natanamu cheyuduru.
Job 21:11 in English
- King James Version (KJV)
- They send forth their little ones like a flock, and their children dance.
- World English Bible (WEB)
- They send out their little ones like a flock. Their children dance.
- American Standard Version (ASV)
- They send forth their little ones like a flock, And their children dance.
- Bible in Basic English (BBE)
- They send out their young ones like a flock, and their children have pleasure in the dance,
- Darby Translation (DBY)
- They send forth their little ones like a flock, and their children dance.
- Webster's Bible (WBS)
- They send forth their little ones like a flock, and their children dance.
- Young's Literal Translation (YLT)
- They send forth as a flock their sucklings, And their children skip,
Read in context
- 9వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా నున్నవి దేవుని దండము వారిమీద పడుట లేదు.
- 10వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగునువారి ఆవులు ఈచుకపోక ఈనును.
- 11వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు.
- 12తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు సానికనాదము విని సంతోషించుదురు.
- 13వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురు ఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు.
Cross references
- Psalm 127:3–5 కీర్తనలు 127:3–5కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు. వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు.
- Psalm 107:41 కీర్తనలు 107:41అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలె వృద్ధిచేసెను.