Psalms · chapter 73 · verse 4
Psalm 73:4 in Telugu
మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా నున్నారు.
Maranamandu vaariki yaatanalu levu vaaru pushtigaa nunnaaru.
Psalm 73:4 in English
- King James Version (KJV)
- For [there are] no bands in their death: but their strength [is] firm.
- World English Bible (WEB)
- For there are no struggles in their death, but their strength is firm.
- American Standard Version (ASV)
- For there are no pangs in their death; But their strength is firm.
- Bible in Basic English (BBE)
- For they have no pain; their bodies are fat and strong.
- Darby Translation (DBY)
- For they have no pangs in their death, and their body is well nourished;
- Webster's Bible (WBS)
- For [there are] no bands in their death: but their strength [is] firm.
- Young's Literal Translation (YLT)
- And their might [is] firm.
Read in context
- 2నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను.
- 3భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.
- 4మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా నున్నారు.
- 5ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు.
- 6కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొను చున్నది వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు.
Cross references
- Luke 16:22 లూకా 16:22ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.
- Ecclesiastes 2:16 ప్రసంగి 2:16బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికిని యుంచబడదు; రాబోవు దిన ములలో వారందరును మరువబడినవారై యుందురు; జ్ఞానులు మృతినొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినొందు విధమట్టిదే.
- Job 21:23–24 యోబు 21:23–24ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను తన యెముకలలో మూలుగ బలిసియుండగను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతినొందును
- Ecclesiastes 7:15 ప్రసంగి 7:15నా వ్యర్థసంచారముల కాలములో నేను వీటినన్నిటిని చూచితిని; నీతి ననుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులై యుండియు చిరాయువులైన దుష్టులును కలరు.
- Psalm 17:14 కీర్తనలు 17:14లోకులచేతిలోనుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ లోకుల చేతిలోనుండినీ హస్తబలముచేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావువారు కుమారులు కలిగి తృప్తినొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు.
- Job 24:20 యోబు 24:20కన్నగర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయునువారు మరి ఎప్పుడును జ్ఞాపకములోనికి రారువృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు
- Psalm 17:10 కీర్తనలు 17:10వారు తమ హృదయమును కఠినపరచుకొనియున్నారువారి నోరు గర్వముగా మాటలాడును.