Job · chapter 21 · verse 9
Job 21:9 in Telugu
వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా నున్నవి దేవుని దండము వారిమీద పడుట లేదు.
Vaari kutumbamulu bhayamemiyu leka kshemamugaa nunnavi devuni dandamu vaarimeeda paduta ledu.
Job 21:9 in English
- King James Version (KJV)
- Their houses [are] safe from fear, neither [is] the rod of God upon them.
- World English Bible (WEB)
- Their houses are safe from fear, neither is the rod of God upon them.
- American Standard Version (ASV)
- Their houses are safe from fear, Neither is the rod of God upon them.
- Bible in Basic English (BBE)
- Their houses are free from fear, and the rod of God does not come on them.
- Darby Translation (DBY)
- Their houses are safe from fear, neither is the rod of God upon them.
- Webster's Bible (WBS)
- Their houses [are] safe from fear, neither [is] the rod of God upon them.
- Young's Literal Translation (YLT)
- Their houses [are] peace without fear, Nor [is] a rod of God upon them.
Read in context
- 7భక్తిహీనులు ఏల బ్రదుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు?
- 8వారుండగానే వారితోకూడ వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది.
- 9వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా నున్నవి దేవుని దండము వారిమీద పడుట లేదు.
- 10వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగునువారి ఆవులు ఈచుకపోక ఈనును.
- 11వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు.
Cross references
- Job 9:34 యోబు 9:34ఆయన తన దండమును నామీదనుండి తీసివేయవలెనునేను భ్రమసిపోకుండ ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనుపరచకుండవలెను.
- Psalm 73:5 కీర్తనలు 73:5ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు.
- Isaiah 57:19–21 యెషయా 57:19–21వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చు చున్నాడు. భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును. దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చు చున్నాడు.
- Psalm 73:19 కీర్తనలు 73:19క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.
- Job 18:11 యోబు 18:11నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయును భయములు వారిని వెంటాడి తరుమును.
- Job 15:21 యోబు 15:21భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడుచేయువారు వాని మీదికివచ్చెదరు.