Job · chapter 23 · verse 15
Job 23:15 in Telugu
కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను నేను ఆలోచించునప్పుడెల్ల ఆయనకు భయపడుచున్నాను.
Kaavuna aayana sannidhini nenu kalavarapaduchunnaanu nenu aalochinchunappudella aayanaku bhayapaduchunnaanu.
Job 23:15 in English
- King James Version (KJV)
- Therefore am I troubled at his presence: when I consider, I am afraid of him.
- World English Bible (WEB)
- Therefore I am terrified at his presence. When I consider, I am afraid of him.
- American Standard Version (ASV)
- Therefore am I terrified at his presence; When I consider, I am afraid of him.
- Bible in Basic English (BBE)
- For this cause I am in fear before him, my thoughts of him overcome me.
- Darby Translation (DBY)
- Therefore am I troubled at his presence; I consider, and I am afraid of him.
- Webster's Bible (WBS)
- Therefore am I troubled at his presence: when I consider, I am afraid of him.
- Young's Literal Translation (YLT)
- Therefore, from His presence I am troubled, I consider, and am afraid of Him.
Read in context
- 13అయితే ఆయన ఏకమనస్సుగలవాడు ఆయనను మార్చ గలవాడెవడు?ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును.
- 14నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడైయున్నాడు.
- 15కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను నేను ఆలోచించునప్పుడెల్ల ఆయనకు భయపడుచున్నాను.
- 16దేవుడు నా హృదయమును క్రుంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరచెను.
- 17అంధకారము కమ్మియుండినను గాఢాంధకారము నన్ను కమ్మియుండిననునేను నాశనముచేయబడి యుండలేదు.
Cross references
- Psalm 119:120 కీర్తనలు 119:120నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను.
- Psalm 77:3 కీర్తనలు 77:3దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది (సెలా. )
- Job 31:23 యోబు 31:23దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతిపుట్టెను.
- Habakkuk 3:16 హబక్కూకు 3:16నేను వినగా జనులమీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినముకొరకు కనిపెట్టవలసి యున్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి నా యెముకలు కుళ్లిపోవుచున్నవి నా కాళ్లు వణకు చున్నవి.
- Job 23:3 యోబు 23:3ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక.
- Job 10:15 యోబు 10:15నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగును నేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.