Job · chapter 23 · verse 16
Job 23:16 in Telugu
దేవుడు నా హృదయమును క్రుంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరచెను.
Devudu naa hrudayamunu krungajesenu, sarvashaktude nannu kalavaraparachenu.
Job 23:16 in English
- King James Version (KJV)
- For God maketh my heart soft, and the Almighty troubleth me:
- World English Bible (WEB)
- For God has made my heart faint. The Almighty has terrified me.
- American Standard Version (ASV)
- For God hath made my heart faint, And the Almighty hath terrified me;
- Bible in Basic English (BBE)
- For God has made my heart feeble, and my mind is troubled before the Ruler of all.
- Darby Translation (DBY)
- For God hath made my heart soft, and the Almighty troubleth me;
- Webster's Bible (WBS)
- For God maketh my heart soft, and the Almighty troubleth me:
- Young's Literal Translation (YLT)
- And God hath made my heart soft, And the Mighty hath troubled me.
Read in context
- 14నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడైయున్నాడు.
- 15కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను నేను ఆలోచించునప్పుడెల్ల ఆయనకు భయపడుచున్నాను.
- 16దేవుడు నా హృదయమును క్రుంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరచెను.
- 17అంధకారము కమ్మియుండినను గాఢాంధకారము నన్ను కమ్మియుండిననునేను నాశనముచేయబడి యుండలేదు.
Cross references
- Psalm 22:14 కీర్తనలు 22:14నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవినా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది.
- Job 27:2 యోబు 27:2నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటనుబట్టియు
- Deuteronomy 20:3 ద్వితీయోపదేశకాండము 20:3ఇశ్రాయేలీయులారా, వినుడి; నేడు మీరు మీశత్రువులతో యుద్ధము చేయుటకు సమీ పించుచున్నారు. మీ హృదయములు జంకనియ్యకుడి, భయపడకుడి,
- Isaiah 6:5 యెషయా 6:5నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.
- Psalm 88:16 కీర్తనలు 88:16నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది నీ మహా భయములు నన్ను సంహరించి యున్నవి.
- Ruth 1:20 రూతు 1:20ఆమెసర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి.
- Isaiah 57:16 యెషయా 57:16నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడును కోపించువాడను కాను ఆలాగుండినయెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు.
- Joel 1:15 యోవేలు 1:15ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును.
- Jeremiah 51:46 యిర్మీయా 51:46ఏటేట వదంతి పుట్టుచువచ్చును దేశములో బలాత్కారము జరుగుచున్నది ఏలికమీద ఏలిక లేచుచున్నాడు దేశములో వినబడు వదంతికి భయపడకుడి మీ హృదయములలో దిగులు పుట్టనియ్యకుడి.